క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 1 5 3

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

సృష్టి ’ (2 కొరి థీ. 5.17; గలతీ. 6.15). పౌలు మరియు పట్మోసులో దర్శనము చూసినవాడు క్రీ స్ తు యొక్క విమోచన కార్ములో ఆదియ దు కల్గి న పతనము తారుమారగుట చూశారు (రోమా. 8.19-21; ప్కటన 22.1-5). సువార్ క్రొ త్ ఆకాశములు మరియు క్రొ త్ భూమిని స్ థా పిస్ తు దిమరియు దానిలో నీతి నివసిస్ తు ది’ (2 పేతురు 3.13; cf. ప్కటన 21.1). నూతన నిర్మము. నిర్మన ప్తీకవాదము విశేషముగా క్రొ త్ నిబ ధనలో బలముగా కనిపిస్ తు ది. మత్యి ే సు యొక్క బాల్మును ఇశ్రాే లు యొక్క మునుపటి అనుభవముల పునరావ్ ర తముగా చూసినట్ లు కనిపిస్ తు ది, దానిలో ఇశ్రాే లు ఐగుప్ తు నకు వెళ్లి తిరిగివస్ తు ది (మత్యి 2.15). యోహాను, తన సువార్ కాలక్మము ఆధారముగా మరొక విధముగా, క్రీ స్ తు పస్కా గొర్రె పిల్ అని సూచస్ తా డు (cf. యోహాను 19.14, 36). పేతురు భాష కూడా ఇదే దిశలో ఉ టు ది (1 పేతురు 1.19), అయితే పౌలు ఈ ఆలోచనను స్పష్ము చేస్ తా డు: క్రీ స్ తు అను మన పస్కా పశువు వధ ప బడెను గనుక పాతద�ై న పులిప డితో కాకు డ, నిష్కా పట్మును సత్మునను పులియని రొట్టె తో ప డుగ ఆచరి తము ’ (1 కొరి థీ. 5.7-8). ఇశ్రాే లీయులు రెల్ లు తో డియున్న సముద్ములో నడిచన విధముగా, క్రై స్వులు కూడా క్రీ స్ తు లోనికి బాప్తి స్మము పొ దియున్నారు; ఇశ్రాే లీయులు పరలోకము ను డి ఆహారమును మరియు బ డ ను డి నీటిని పొ దుకొనిన విధముగానే, క్రై స్వులు కూడా వారికి భిన్నమ�ై న అసాధారణమ�ై న ఆహారము మరియు నీటిని’ కలిగియున్నారు (1 కొరి థీ. 10.1-4). ఆ ఆశీర్వాదములన్నిటి మధ్ కూడా, నిర్మన తరము అపనమ్మకము మరియు అవిధేయత వలన అరణ్ములో మరణి చింది, మరియు వాగ్దా న దేశములోనికి ప్వేశించుటలో విఫలమ�ై య్యింది, కాబట్టి క్రై స్వులు దీని ను డి నేర్చుకోవాలని, లేె డల పడిపోే ప్మాద ఉన్నదని హెచ్చరి చబడి ది (1 కొరి థీ. 10.5-12; cf. హెబ్రీ . 3.7-4.13; యూదా 5). ‘ఈ స గతులు దృష్ాంతములుగా ( ట�ై పికోస్ ) వారికి స భవించి, యుగా తమ దున్న మనకు బుద్ధి కలుగుటక�ై వ్రా య బడెను’ (1 కొరి థీ. 10.11). ఈ ప్తీకవాదములో తీవ్మ�ై న న�ై తిక ఉద్ ఘా టన ఉన్నది. నూతన పునరుద్రణ. ‘సువార్’ ( ఇవాంగేలియాన్ ) అను పదము మరియు దీని అనుస ధాన పదములు క్రొ త్ నిబ ధన రచయితల ద్వారా ెషయా 40-66 అధ్యయముల ను డి వెలికితీయబడినవి మరియు ఇవి చెరలో వారు తిరిగివచ్చుట మరియు సయోను యొక్క పునఃనిర్మాణమును సూచస్ తా యి (ె షయా 40.9; cf. 52.7; 61.1). పాత దన ప్వచనములో ఏ ఇతర భాగము కూడా సువార్ సాక్షమునకు ఇ త గొప్ప ఆధారమును ఇవ్వలేదు, అది అది ెషయా 40.3 ‘స్వరము’ కావచ్చు, ె షయా 42-53లో సేవకుని యొక్క పరిచర్ కావచె షయా 65.17; 66.22లో నూతన ఆకాశములు మరియు నూతన భూమి కావచ్చు. ~ F. F. Bruce. “Typology.” The New Bible Dictionary . 3rd ed. D. R. W. Wood, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 1996. pp. 1214-1215.

3

Made with FlippingBook Ebook Creator