క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
/ 1 8 5
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
b. మన అపరాధముల నిమిత్ము ఆయన గాయపరచబడతాడు మరియు దోషముల నిమిత్ము కొట్బడతాడు,ె షయా 53.5.
c. ఆయనను హి సించినవారి ఎదుట మౌనముగా ఉ టాడు,ె షయా 53.7
d. ఆయన ఆత్మ పాపమునకు అర్పణగా ఉ టు దె షయా 53.10.
e. ఆయన
దుషటు ్లతో
మరణిసతా ్డు,
ధనవ తులతో
పాతిపెట్బడతాడు,ె షయా 53.9.
f. ఆయన మరణము ఆయన కొరకుగాక, ఇతరుల కొరకు అవుతు ది,ె షయా 53.9.
2. కీర్నలు 22: సిలువ మీద ేసు ఈ కీర్నలో ను డి ఉలలే ్ చుట
4
a. ఆయనను ెహోవా విడనాడతాడు, కీర్నలు 22.1.
b. ఆయన అవమానమును, ద్వేషమును, హేళనను అనుభవిసతా ్డు, కీర్నలు 22.6-8.
c. ఆయన గొప్ప బాధను అనుభవిసతా ్డు, కీర్నలు 22.14-16.
d. ఆయన ఎముకలు కీళ్ళ ను డి తొలగి చబడతాయి, కీర్నలు 22.14.
e. ఆయన బహు దాహమును అనుభవిసతా ్డు, కీర్నలు 22.15.
f. ఆయన కాళలు ్ చేతులు మేకులతో గుచ్చబడతాయి, కీర్నలు 22.16.
Made with FlippingBook Ebook Creator