క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
/ 1 9 3
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
• మెస య నిరీక్ణలో అన్యలను కూడా చేర్చుట ద్వారా అబ్రా హాముతో చేయబడిన నిబ ధన వాగదా ్నము సార్వత్రి కము చేయబడి ది. ఈ వాగదా ్నములో అన్యలు నిబ ధనకు తోటివారసులుగా మరియు రక్ణకు వారసులుగా చేర్చబడిన మర్మము భాగమ�ై యున్నది. లేఖనములో ఈ చేరికను గూర్చి ప్వచనాత్మకముగా అనేక ఆధారములు ఇవ్వబడినవి, ఉదాహరణకు, ప్రో టోఇవా గెలియ లో మరియు అబ్రా హామున దు భూమి మీద ఉన్న కుటు బములన్నిటిని దీ చుదును అని దేవుడు చేసిన వాగదా ్నము, మరియు మెస య అన్యల దరికీ వెలుగుగా ఉ టాడు అను ప్వచనము. • పాతనిబ ధనమెస యవాగదా ్నములోనిపలు శాఖలు ప్జల దరి కొరకు దేవుని రక్ణకు ప్రా తినిధ్యం వహి చుచున్నాయని అపొ స్లులు అర్ము చేసుకున్నారు, దీనిలో సకల జనుల మీద ఆత్మ కుమ్మరి పు, అబ్రా హాము వాగదా ్నములో అన్యలను తోటి వారసులుగా స పూర్ముగా చేర్చుట భాగమ�ై యున్నది. • అపొ స్లులు కార్ములు మరియు పత్రి కలలో అపొ స్లులు పాత నిబ ధనలోని మెస య ప్వచనములను ఉపయోగించిన కొన్ని కీలకమ�ై న విధానములు విశ్వాసములో అన్యలను చేర్చుటను గూర్చి అభివృద్ధి చె దుతున్న వారి అవగాహనను బయలుపరుసతా ్యి. ఇతర విషయములతో సకల జనుల మీద ఆత్మ కుమ్మరి పు, నిర్మాణకులు (యూదా తరమువారు) మెస యను తిరస్కరి చుట, అన్యలకు వెలుగుగా ేసు, అన్యల రక్ణతో పాటుగా దావీదు గుడారమును తిరిగి కటటు ్ట, వారి హృదయ కాటిన్ము వలన దేవుని ప్జలకు (యూదులు) మెస యఅ ధత్వము కలుగుటను వారు ప్సతా ్విసతా ్రు. అ తేగాక, సువార్ యొక్క సార్వత్రి క ప్కటన, యూదులకు అసూయ కలిగి చుట, అబ్రా హాము ఆశీర్వాదము అన్యలకు వర్తి చుటను కూడా ప్సతా ్విసతా ్రు. • అన్యలను గూర్చి పాత నిబ ధనలోనిమెస యప్వచనములు దేశముల కొరకు దేవుడు కలిగియున్న ప్ణాళిక మరియు ఉద్దే శ్మును బయలుపరుసతా ్యి; దేవుడు రక్ణను గూర్చి అబ్రా హాముతో చేసిన వాగదా ్నమును నెరవేర్చుట మాత్మేగాక, ఆ రక్ణ వాగదా ్నములో అన్యలను చేర్చుటను కూడా నెరవేర్చాడు.
4
I. వాగదా ్నము మరియు నెరవేర్పు: పాత నిబంధనలోనిమెస యప్వచనముయొక్క క్రొ త్ నిబంధన ఉపయోగములోని మూడు ఉద్యమాలు
వీడియోభాగం 2 ఆకారము
మెస యయొక్క రాకడను గూర్చి ప్వచనములన్నిటియొక్క ప్ధానమ�ై న భాగము పాత నిబ ధన ప్వచనము యొక్క మహా స పుటి ఆది. 3.15లోని మొదటి గొప్ప వాగ్దా నముతో ఆర భమ�ై , కేనన్ యొక్క ముగి పులో ఉన్న ఎదుగుచున్న పూర్త మరియు స్పష్తకు వ్యపిస్ తు సూటిగా మెస్ య యొక్క రాకడతో అనుస ధానము కలిగియున్నది. మెస్ య ప్వచనములు ఉల్ లే చుటకు చాలా ఉన్నాయి. “ఆయనకు ప్వక్ల దరు సాక్షమిచ్చారు. (మీకా. 5.2; హగ్యి 2.6
Made with FlippingBook Ebook Creator