క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 3 3

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

స తానము సర్పముల తలను చతకద్రొ క్కుటతో సహా వాగదా ్నములోని వివరములను దేవుడు ఈ వాక్భాగములో తెలియపరచాడు. • ప్రో టోఇవా గెలియ యొక్క వేదా తశాస్్ అ తర్భావములు సూటిగాను, అద్భుతమ�ై నవిగాను ఉన్నవి. అది ఏవనగా, తన మడిమె మీద కొట్బడి కూడా సర్పమును నాశనము చేయు స్్ స తానము ద్వారా దేవుడు మానవాళికి ఒక రక్కుని అనుగ్హిసతా ్డు. కరొ ్త్ నిబ ధనలో, అపవాది క్రి యలను నాశనము చేయుటకు మరియు మానవజాతిని దేవుని కొరకు విమోచించుటకు ప పబడిన ఈ ద�ై వికమ�ై న విత్నము నజరేయుడ�ై న ే సుగా బయలుపరచబడినాడు. అను విషయము యొక్క వేదా తశాస్్ అ తర్భావములను తెలుపగలగాలి; అపవాది క్రి యలను నాశనము చేయుటకు ప పబడిన ఈ ద�ై విక స తానము నజరేయుడ�ై న ేసు. • రక్కుని గూర్చి దేవుడు చేసిన ద�ై వికమ�ై న వాగదా ్నమునకు కొనసాగి పుగా అబ్రా హాముతో ెహోవా చేసిననిబ ధనవాగదా ్నముపనిచేసతు ్ ది. అబ్రా హాముతో చేయబడిన వాగదా ్నములో, ఈ వాగదా ్నము అబ్రా హాము స తతివారికి ఇవ్వబడినది, వారు దేవుని ప్జలకు (అబ్రా హాము స తతికి) విమోచనను మరియు పునరుద్రణను మాత్మే గాక భూమి మీద ఉన్న దేశములన్నిటికి ఆశీర్వాదముగా ఉ టారు. కరొ ్త్ నిబ ధన అపొ స్లుల సాక్షములో నజరేయుడ�ై న ే సు అబ్రా హాము స తానముగా ప్కట చబడినాడు. I. వాగదా ్నము మరియు నెరవేర్పు: దేవుని ద�ై విక ప్త్యక్షతలోని ఐక్యత యొక్క ప్రా ముఖ్యత 2 కొరి థీ. 3.14-16 - మరియు వారి మనస్సులు కఠినములాె ను గనుక నేటివరకును పాతనిబ ధన చదువబడునప్పుడు, అది క్రీ సతు ్న దు కొట్టి వేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచయున్నది. [15] నేటివరకును మోషే గ్ థము వారు చదువునప్పుడెల్ ముసుకు వారి హృదయములమీదనున్నది గాని [16] వారి హృదయము ప్భువువ�ై పునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. నజరేయుడ�ై న యేసు పాత నిబంధనలోని ప్వక్లయొక్క నెరవేర్పు అయ్యున్నాడు ప్తిరూపములు మరియు పూర్వాలోచనలు క్రీ స్ తు ఆయనలో ఒకేసారి పాత నిబ ధన బో ధనలను, పాత నిబ ధన ఛాయలు మరియు ప్తిరూపముల సారమును, మరియు పాత నిబ ధనలోని పూర్వాలోచనల నేరవేర్పును స గ్హి చుచున్నాడు. పాత నిబ ధనలో వెలుగులోనికి వచ్చు ఆయనను గూర్చిన ఆ సత్ములు క్రొ త్ నిబ ధనలో పూర్తి గా వికసిస్ తా యి; ప్వచన సత్ము అను చన్న వెలుగు ద�ై విక ప్త్యకత అను ప్చ డ వెలుగుగా మారిపో తు ది. పాత నిబ ధన పూర్వాలోచనలు అనేక విధములుగా క్రొ త్ నిబ ధనలో నెరవేర్చబడతాయి:

1

వీడియోభాగం 2 ఆకారము

Made with FlippingBook Ebook Creator