క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook

/ 4 9

క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము

దేవుని రక్ణను మునుపు ప్భావరహితముగా బయలుపరచనదిగా పాత నిబ ధన మరియు క్రీ సతు ్ను గూర్చి పరిపూర్ ప్త్యకతను ఇచచినదిగా కరొ ్త్ నిబ ధన, పాత నిబ ధనలో బయలుపరచబడిన ప్త్యకమ�ై న దేవుని రక్ణ విధానమును కరొ ్త్ నిబ ధన దేశములన్నిటికి సార్వత్రి కము చేయుట అను అ శములు భాగమ�ై యున్నవి. నిబ ధనల మధ్ స బ ధమును వాగ్దా నము మరియు నెరవేర్పు హేతువులో, ముఖ్ముగా పితరుల చరిత్లో, ఇశ్రాే లు దేశములో, మెస య ప్వచనములలో, మరియు ధర్మశాస్్ము యొక్క న�ై తిక ప్మాణములలో ే సు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో నెరవేర్చబడిన మెస య యొక్క వ్క్తి త్వమునకు బలమ�ై న మరియు నిశ్చయమ�ై న సాక్షమును అ ద చునదిగా పాత నిబ ధన పని చేయు విధానమును కరొ ్త్ నిబ ధన ఉదఘా ్ట చు విధానములో చూడవచ్చు. లేఖనములో బ�ై బిలు ప్త్యకత అ తటిని ఉదఘా ్ట చునది వాగదా ్నము మరియు నెరవేర్పు హేతువు అయ్యన్నది. ఈ అ శము లేఖనము యొక్క ఐక్తను ఉదఘా ్టిసతు ్ ది; అబ్రా హాముకుమరియుఅతనివారసులకువాగదా ్నముచేయబడినస తతిద్వారాదేవుడు తనను తాను బయలుపరచుకొనగోరాడు మరియు తన ప్జలను విమోచించగోరాడు. ఈ స తతి నజరేయుడ�ై న ే సు వ్క్తి త్వములో నెరవేర్చబడి ది.ఆది. 3:15లో మొట్మొదటిసారి తెలుపబడిన సువార్ అయిన ప్రో టోఇవా గెలియ లో వాగదా ్నమును గూర్చిన ప్రా ముఖ్మ�ై న వాక్భాగము వివరి చబడి ది. ఈ వాక్భాగములో సర్పము మరియు స్్ మరియు దాని “స తానము” మధ్ వ�ై రము, స్్ స తతి యొక్క మడిమె మీద కొట్బడుట, స తానము సర్పముల తలను చతకద్రొ క్కుటతో సహా వాగదా ్నములోని వివరములను దేవుడు ఈ వాక్భాగములో తెలియపరచాడు.క్రొ త్ నిబ ధనలో, అపవాది క్రి యలను నాశనము చేయుటకుమరియుమానవజాతినిదేవుని కొరకు విమోచించుటకు ప పబడిన ఈ ద�ై వికమ�ై న విత్నము నజరేయుడ�ై న ేసుగా బయలుపరచబడినాడు. రక్కుని గూర్చి దేవుడు చేసిన ద�ై వికమ�ై న వాగదా ్నమునకు కొనసాగి పుగా అబ్రా హాముతో ె హోవా చేసిన నిబ ధన వాగదా ్నము పని చేసతు ్ ది. అబ్రా హాముతో చేయబడిన వాగదా ్నములో, అబ్రా హాము స తతివారికి మరియు భూమి మీద ఉన్న దేశములన్నిటికి విమోచనను మరియు పునరుద్రణను తెచ్చు “స తానమును” ఇసతా ్నని దేవుడు వాగదా ్నము చేశాడు. కరొ ్త్ నిబ ధన అపొ స్లుల సాక్షములో నజరేయుడ�ై న ేసు అబ్రా హాము స తానముగా ప్కట చబడినాడు. వాగ్దా నము ఇవ్వబడుట అను అ శము యొక్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Baron, David. Rays of Messiah’s Glory: Christ in the Old Testament. Eugene, OR: Wipf and Stock Publishers, 2001. Clowney, Edmund P. The Unfolding Mystery: Discovering Christ in the Old Testament. Phillipsburg, NJ: P & R Publishing, 1991. Drew, Charles D. The Ancient Love Song: Finding Christ in the Old Testament. Phillipsburg, NJ: P & R Publishing, 2000.

1

నిధులు మరియు పుస్కాలు

Made with FlippingBook Ebook Creator