క్రీసు మరియు ఆయన రాజ్మునకు పాత నిబ ధన సాక్షము సలహాదారుని మార్దర్శి, Capstone Module 9 Student Workbook
/ 7 9
క్రీ సతు ్ మ రి యు ఆ య న రా జ్ ము న కు పా త ని బ ధ న సా క్ష ము
ఎన్నడును పరలోకములో ఉన్న దేవుని ఔన్నత్ము లేక పరిశుద్తకు సరిపో దు. ఎడ్ లు మరియు మేకల భూలోక బలులు మనలను నిత్ము వరకు పాపము ను డి శుద్ధి చేసిన క్రీ స్ తు రక్ముతో సరిపో లవు. ఛాయా స్వయ గా వాస్వికత కాదు, కాని క్రీ స్ తు న దు వాస్వికతకు సూచనగా ఉన్నది. అయినను ఛాయా వాస్వికత వలె ఉన్నది. అలాగే ఛాయా పాత నిబ ధనలో ప్జలకు వాస్వికతను జ్ ఞా పకము చేస ది. వారు ఛాయాలలో ను డి ము దుకు చూసినప్పుడు, మరి ఉత్మమ�ై న దానిని కొరకు వెదకినప్పుడు, ఆయన మెస్ యను ప పుతానని దేవుడు చేసిన వాగ్దా నమును వారు పట్ టు కున్నారు. ~ Vern Poythress. The Shadow of Christ in the Law of Moses . Phillipsburg, NJ: P & R Publishing, 1991. pp. 10-11.
I. దేవుని మందిరము: యేసు క్రీ సతు ్కు ప్తీక అరణ్ములో దేవునియొక్క భూలోక మ దిరములోని ప్తీకలన్నిటిని ేసు క్రీ స్ తు నేరవేర్చుతడు (దేవాలయములో మ దిరము యొక్క ఛాయాలన్నిటితో సహా).
వీడియోభాగం 2 ఆకారము
2
A. మ దిరమును గూర్చిన సాధారణ సత్ములు
1. మ దిరము పరలోకములో దేవుని నిజమ�ై న నివాస స్లము యొక్క ఛాయ లేక రూపముగా ఉన్నది. హెబ్రీ . 8.5 - మోషే గుడారము అమర్చబో యినప్పుడు –కొ డమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్మును చేయుటకు జాగ్త్పడుము అని దేవునిచేత హెచ్చరి పబడిన ప్కారము ఈ యాజకులు పరలోకస బ ధమగు వసతు ్వుల ఛాయా రూపకమ�ై న గుడారమున దు సేవచేయుదురు. హెబ్రీ . 9.24 - అ దువలననిజమ�ై నపరిశుద్స్లమును పో లిహస్కృతమ�ై న పరిశుద్స్లములలో క్రీ సతు ్ ప్వేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమ దు కనబడుటకు పరలోకమ దే ప్వేశించెను. a. ఏ భౌతిక స్లము కూడా వాస్వానికి దేవుని యొక్క నివాస స్లము కాలేదు; సొ లొమోను యొక్క దేవాలయము అదే నిర్మానమును మరియు సత్ములకు పెద్ద�ై న ప్తిరూపముగా ఉన్నది.
Made with FlippingBook Ebook Creator