మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
1 0 /
త డ్రి �ై న దే వు డు
అపొ . 17.24-31 రోమా. 9.13-18 కీర్నలు 103.9-18
షయా 40.22-26
దాే
లు 4.34-37
మత్యి 6.25-33
కీర్నలు 104.24-30 దేవుని ద�ై వకృతము, సర్వసృష్టి మీద ఆయన కాపుదల మరియు పరిపాలన, మరియు నేడు మన జీవితములు ఎలా జీ చాలి అను విషయములను గూర్చి ఒక ముఖ్మ�ై న వాక్భాగము యొక్క వివరణాత్మక అధ్యనము చేయుటకు మీకు అవకాశము ఇచ్చుట ఈ ప్రా జెకటు ్ యొక్క ఉద్దే శ్మ�ై యున్నది. లేఖనము యొక్క అర్మును స్పష్ము చేసి, నేడు ప్జల యొక్క అనుదిన జీవిత విషయములతో అనుస ధానము చేయువారి సామర్్యత క టే ఒక క్రై స్వ నాయకునికి ప్రా ముఖ్మ�ై న విషయము మరొకటి లేదు. లేఖనము యొక్క అర్మును స్పష్ము చేయుట మాత్మే గాక, వాక్భాగము యొక్క అర్మును మీ వ్క్తి గత శిష్రిక జీవితముతో సూటిగా అనువర్తి చుట, మరియు దేవుడు మిమ్మును సేవచేయుటకు పిలచిన ప్జలకు, స ఘమునకు లేక పరిచర్కు అనువర్తి చుట ఇక్కడ మీ లక్ష్మ�ై యున్నది. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ , కాబట్టి , వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దని స దర్భంలో తెలుసుకొనుటకు మీరు సమర్పణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్ములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధ త్ముడు కోరుచున్నాడు ? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచ్చిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ధంగా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి. 2. వాక్భాగ యొక్క అర్మును సారా శ గా వ్రా య డి (దీనిని మీరు ర డు లేక మూడు పేరాలో వ్రా య డి, లేక, మీరు కోరితే, ఈ వాక్ భాగము మీద వచన - వచన వ్యఖ్యన వ్రా య డి). 3. క్రై స్వ పరిచర్కు పునాదులుప�ై ఈ వాక్ భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్ నియమాలను వ్రా య డి .
ఆకారము మరియు కూర్పు
Made with FlippingBook - Online catalogs