మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
/ 1 0 3
త ాం డిరా యి�ై న దే వు డు
“అది ఔచితయాముగ్ అనిపించుటలేదు” వారము మధయలో జరుగు బ�ై బిలు అధయయనములో దేవున్ లక్షణములను గూరిచి కాపరి బో ధ్సతి ుననిపు్పడు, ఒక యౌవ్వన, ఆకలిగొన్యునని కొ్తతి విశా్వస్ తన చేతిన్ పెైక� తితి , అధయయనమును గూరిచి ఇలా వాయఖాయన్ాంచిాంద్. “అయాయ, ఒక బ�ై బిలు కళీశాలలో ఇద్ పారా ముఖయమ�ై న అాంశము అన్ నాకు తెలుసు, కాన్ న్జాయిత్గా, దేవున్ గూరిచిన ఈ హాసాయస్పదమ�ై న మాటలను మరియు విషయములను ఎాందుకు చదవాలో తెలియక నేను ఇబ్బాంద్పడుతునానిను. దేవున్ స్వభావమును గూరిచి చాలా కాలాం కి్తాం క�ైై సతి వులు ఏమి నమామురు అను విషయమును మనము ఎాందుకు అరథా ము చేసుకోవాలి లేక ఔస్యా, హోమౌస్యా వాంట్ కఠినమ�ై న పదములను ఎాందుకు ఉపయోగిాంచాలి. నేను యిేసును గూరిచి తెలుసుకోవాలనుకొాంటునానిను, స్దధ ాాంతముతో నాకు పెదదా న్మితతి ము లేదు. ఒక కొ్తతి క�ైై సతి వరాలిగా నేను ఇదాంతా ఎాందుకు చదవాలి, ఎాందుకు పట్టి ాంచుకోవాలో చెప్పాండి, ఇదాంతా ఔచితయము కాన్ద్గా కన్ప్సతి ుాంద్.” ఒక కాపరిగా, క్్సతి ునాందు ఈ ప్రా య సహోదరి లేవనెతితి న ఈ న్జాయిత్గల పరా శనికు మీరు ఎలా స్పాంద్సతి ారు? మూడు రీత్లలో ఒకక్ దేవుడు ఒక పరా ఖాయతిగాాంచిన టీవీ పరా సాంగ్కుడు తిరా త్వమును గూరిచిన ఒక విాంత అభిపారా యమును బో ధ్ాంచుటతో క�ైై సతి వ సమాజములో కలకలాం రేగిాంద్. ఒకే దేవుడు మూడు భిననిమ�ై న వయకితి త్వములలో బలుపరచుకొనుట అను తిరా త్వమును గూరిచిన సాాంపరా దాయిక క�ైై సతి వ అభిపారా యమును (తాండిరా , కుమారుడు, మరియు పరిశుదధ ాతము) ఉదఘా ాట్ాంచుటకు బదులు, ఈ పరా ఖాయతిగాాంచిన పరా సాంగ్కుడు పరిస్థా తికి అనుగుణాంగా మూడు ర్తులలో తనను తాను వయకతి పరచుకొను ఒకే దేవున్ నమాముడు. మరొక మాటలో, తిరా త్వములోన్ వయకితి త్వములు భిననిమ�ై న పురుషమూరతి ులు అను విషయమును అతడు తిరస్కరిాంచాడు. తనను తాను మూడు భిననిమ�ై న ర్తిలలో బయలుపరచుకొను ఒకే ఒక్క దేవుడు ఉనానిడు. దేవున్ వాకయము పరా కారాం ఈ అభిపారా యము ఎాందుకు ఆమోద్ాంపదగినద్ కాదు? దీన్న్ ఒక అబదధ బో ధగా మీరు పరిగణిసతి ారా? ఎాందుకు లేక ఎాందుకు కాదు? “కొంచ� ం ఎకుక్వ స్్నహపూరవికముగ్” నేడు అనేక సతి ుతి ఆరాధన పాటలు దేవున్తో విశా్వస్కి ఉనని సన్నిహిత మరియు వయకితి గత సాంబాంధమును ఎకు్కవగా ఉదఘా ాట్సతి ాయి. చాలా పాటలు దేవున్ ఒక సేనిహితున్గా, నమముదగినవాన్గా, పేరా మికున్గా కూడా వరిణు సతి ూ, దేవున్తో మన సాంబాంధములోన్ వయకితి గత కోణము మీద ఎకు్కవ ఉదఘా ాటన పెడతాయి. అయినప్పట్క్, మన సాంఘములలో స్థా రమ�ై న స్దధ ాాంత బో ధన లేకుాండా, ఎకు్కవ సహవాసములలో పాటలను తకు్కవగా పాడుట వలన, సర్వశకితి గల తాండిరా యి�ై న దేవున్ గొప్పతనములోన్ లక్షణములను గూరిచి అనేకమాంద్ విశా్వసులకు తెలియదు. వాసతి విక భావనలో, అనేక సాంఘముల ఆలోచన పరా కారాం దేవుడు మనహృదయములోన్ అవసరతలను త్రుచిటకు మాతరా మే సరిప్ తాడు, లోకములోన్ సమసయలను పరిష్కరిాంచలేడు, న్యాంతరా ణ తప్్పన లోకమును విమోచిాంచలేడు. ఒక వయకితి ఈ స్థా తిన్ ఇలా వరిణు ాంచాడు: “అనేక సాంఘములలో దేవుడు మాంచి సేనిహితుడు, కాన్ గొప్ప దేవుడు మరియు మన రక్షకుడు, మన
సందరభు పరిశీలనలు 1
పేజీ 290 6
2
3
3
Made with FlippingBook - Online catalogs