మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 1 2 9

త డ్రి �ై న దే వు డు

తండ్రి �ై న దేవుడు: దేవుని మంచితనము భాగ 2: కోపాగ్ని యొక్క న�ై తిక గుణములు Rev. Dr. Don L. Davis

దేవుని ఉగ్త దేవునియొక్క మ చితనముతో గాక ఆయన కోపాగ్నితో ముడిపడియున్న న�ై తిక గుణము అయ్యన్నది అను అవగాహన సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని యొక్క స పూర్ బ�ై బిలు చిత్మును అ ద చుచున్నాము అని చెప్పు ప్తివారికి ప్రా ముఖ్మ�ై న విషయమ�ై యున్నది. లేఖనము యొక్క కే ద్ సిదధ ్ాంతముగా, దేవుని ఉగ్తను ఆయన మ చితనముతో అనుస ధానములో అర్ము చేసుకొనుటకు మనము ప్య చాలి, దీనిని దేవుని మ చితనము మరియు ఆయన కోపాగ్ని మధ్ ఉన్న స బ ధమును దగ్రగా పరిశీ చుట ద్వారా మాత్మేచేయగలము. వారి మధ్ స బ ధమును అర్ము చేసుకొను విషయములో మనము కొ చె స ఘర్షి చినప్పటికీ, దేవునియ దు ఏ విధమ�ై న స దేహము లేక వివాదము లేదు మరియు ఉ డబో దు. ఆయన ఎల్ప్పుడూ అద్వితీయ సత్ దేవునిగా ఉన్నాడు మరియు ఉ టాడు, ప్తి చోట ప్రే మ మరియు న్యయముతో, కృప మరియు సత్ముతో కార్ములు చేసతా ్డు. కోపాగ్ని యొక్క న�ై తిక గుణములు అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము, దీనిని చూచుటలో మీకు సహాయము చేయుట అయ్యనది: • సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని ఉగ్త పరిశుద్ లేఖనములలో ఒక కే ద్ అ శముగా ఉన్నది, మరియు తన వ్క్తి త్వమును గూర్చి దేవుడు మనకు బయలుపరచిన విషయములలో కీలక కోణమ�ై యున్నది. దేవుని యొక్క కోపాగ్నితో ముడిపడియున్న న�ై తిక గుణము అనుటకు బ�ై బిలు ఆదారమును వివరి చగలగాలి. • న�ై తిక గుణముగా దేవుని ఉగ్త దేవుని యొక్క మ చితనముతో గాక ఆయన కోపాగ్నితో ముడిపడియున్న ది అను విషయమును దేవుని మ చితనము దృషట్ ్యా పరిశీ చాలి. ప్రే మ మరియు న్యయమును కలిపి అర్ము చేసుకోవాలి. అవగాహన సర్వశక్తి గల త డ్రి �ై న దేవునియొక్క స పూర్ బ�ై బిలు చిత్మును అ ద చుచున్నాము అనిచెప్పు ప్తివారికి ప్రా ముఖ్మ�ై నవిషయమ�ై యున్నది. • దేవుని పరిశుద్త మరియు ఆయన ప్రే మ మధ్ మనము చూచు ఏ విధమ�ై న ఉద్రి క్తల�ైనా నిజమ�ై న వివాదములు కావుగాని, దేవుని పరిపూర్ గుణములు మరియు దేవునిగా ఆయన ఏక స్వభావమును మనము అర్ము చేసుకొనుటలో కష్ములు మాత్మే అయ్యన్నవి. • దేవుని మనస్సు మరియు స్వభావములో, ఆయన మధ్ లేక ఆయన గుణములలో దేవునియ దు ఏ విధమ�ై న స దేహము లేక వివాదము లేదు మరియు ఉ డబో దు. • దేవుడు కార్ములు చేయు ప్తి చోట, ఆయన ఎల్ప్పుడూ అద్వితీయ సత్ దేవునిగా ఉన్నాడు మరియు ఉ టాడు, ఎల్ప్పుడూ ప్తి చోట ఆయన ప్రే మ

భాగం 2యొక్క సారాంశం

4

Made with FlippingBook - Online catalogs