మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
1 4 /
త ాం డిరా యి�ై న దే వు డు
నెైస్న్ విశా్వస పరా మాణము ఏక సతయ దేవుడు, మన పరా భువెైన యిేసు క్్సతి ు యొక్క తాండిరా యి�ై న దేవున్ యొక్క గొప్పతనమును గూరిచి స్పషటి మ�ై న వాయఖయతో ఆరాంభమవుతుాంద్. “భూమాయకాశములను, దృశయమ�ై న మరియు అదృశయమ�ై న సమసతి మును సృజాంచిన సర్వశకతి ుడెైన తాండిరా యి�ై న దేవున్ మేము నముముచునానిము” అను వాకయముతో అద్ ఆరాంభమవుతుాంద్. ఇద్ లేఖనములో పరా తి చోట ఉదఘా ాట్ాంచబడిన సతయముయొక్క పునరుదఘా ాటన అయుయననిద్ : దేవున్ ఉన్కి ఆయన విశ్వము మరియు సృష్టి యొక్క వెైభావములో స్పషటి ముగా కనబడుతుాంద్. అసలు దేవుడు ఉనానిడా, లేడా అను విషయమును గూరిచి మాటలు ాడుట మన సమాజమునకు ఇషటి మ�ై న విషయము అయుయననిప్పట్క్, బ�ై బిలు అట్టి వాదనలు చేయదు. భిననిముగా, దేవున్ గూరిచి తెలుసుకోదగిన విషయములను వారు తిరస్కసతి ారు కాబట్టి దేవున్ ఉగ్త పరలోకము నాంద్ సమసతి అదెైవికత మరియు దుర్నితి మీద్కి వచుచిచుననిద్. దేవున్ అదృశయమ�ై న లక్షణములు, అనగా పరా జలు తమ కనునిలతో చూడలేన్ విషయములు, ఆయన న్తయ శకితి మరియు దెైవిక స్వభావము లోకము సృష్టి ాంచబడిన నాట్ నుాండి స్పషటి ముగా కనబడుతుననివి అన్ పౌలు చెబుతునానిడు. మన గొప్ప దేవుడు సృజాంచిన వసతి ువుల�ైన సూరుయడు, చాందురా డు, మరియు నక్షతరా ములు వాట్ మహిమలో, మరియు భూమి దాన్ వెైభవములో, దేవుడు న్జమ�ై యునానిడు అన్ మాతరా మేగాక, ఆయన సర్వశకితి గలవాడు మరియు మహిమగలవాడు అన్ తెలియజేసతి ాయి. ఎగురుచునని పక్షులను గమన్ాంచి, అపు్పడే పుట్టి న బిడడా యొక్క ఏడు్పలు విన్, ఆకాశము కి్ాంద పచిచినబయళళులో మాందలను మేయు అదు్తమును చూస్, దేవుడు లేడన్ జనులు ఎలా చెప్పగలరు? శీతాకాల రాతిరా వీచు చలలు ట్ గాలిన్ అనుభవిాంచి, వసాంతకాలపు చీకట్ రాతిరా ఆకాశములో వేరా లాడు చాందమామను చూస్, లేక వేగముగా పరిగ� డుతునని గుఱ్మును గమన్ాంచి, భూమి యొక్క మహిమకరమ�ై న వెైభవము వెనుక ఒక జఞా ానయుకతి మ�ై నమ� దడు కారయము చేయుచుననిద్ అన్ ఎలా నమముకుాందురు? ప్రా యసేనిహితుడా, దేవున్ఉన్కిన్గూరిచినఅతయాంతఒప్్పాంచు వాదన, స్దధ ాాంతపరమ�ై నద్ కాదు, భౌతికమ�ై నద్. క్రతి నలు 19.1-3 - “ఆకాశములు దేవున్ మహిమను వివరిాంచు చుననివి. అాంతరిక్షము ఆయన చేతి పన్న్ పరా చుర పరచుచుననిద్. [2] పగట్కి పగలు బో ధ చేయుచుననిద్. రాతిరా కి రాతిరా జా ఞా నము తెలుపుచుననిద్. [3] వాట్కి భాష లేదు మాటలు లేవు వాట్ స్వరము వినబడదు.” లేఖనములోన్ వాకయము కద్లిాంచునద్గా ఉననిద్: ఆకాశములు దేవున్ మహిమను వివరిాంచుచుననివి. అాంతరిక్షము ఆయన చేతి పన్న్ పరా చుర పరచుచుననిద్. ఈ మహిమకు వెనుక ఒక దేవుడు ఉనానిడన్ తర్కము ఉనని పరా తి వయకితి ఒపు్పకోవాలన్ దేవున్ సృష్టి స్పషటి ముగా మాటలు ాడుతుాంద్. నాస్తి కులు మరియు సాంద్గధ వాదులయొక్క సమసయ కావలస్నన్ని ఆధారములు లేకప్ వుట కాదు గాన్, వారి హృదయములు కఠినమ�ై ప్ యిఉనానియి. మారుమనసుసు ప్ ాందుటకు కావలస్నాంత ఆధారము ఉననిద్; కాబట్టి మ� స్సుయయొదదా కు రాకప్ వుటకు సాంద్గధ వాద్ యొదదా ఎలాాంట్ సాకు లేదు.
1
Made with FlippingBook - Online catalogs