మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
1 6 /
త ాం డిరా యి�ై న దే వు డు
“ఆయన అపు్పడు ఎకక్డ ఉన్్నడు?” అషూ్రు, బబులోను చెరలో యూదుల యొక్క శ్మలను గూరిచి ఒక సాండే సూ్కల్ తరగతిలో మాటలు ాడుతుననిపు్పడు, అక్కడ ఉనని బాలుడు ఇలా పరా శినిాంచాడు, “దేవుడు మనతో ఉనానిడన్, మనలను పేరా మిాంచుచునానిడన్ మనము చెబుతుాంటాము కదా, అయితే తన పరా జలతో దేవుడు ఉాండి, వారిన్ కాపాడువాడెైతే, ఆయన తన స్ ాంత పరా జలు ఆ విధముగా శ్మపడుటకు ఎాందుకు అనుమతిాంచాడు? అపు్పడు ఆయన ఎక్కడ ఉనానిడు?” ఆ తరగతి యొక్క అధాయపకున్గా, విదాయరిథా అడిగిన ఈ పారా ముఖయమ�ై న పరా శనికు మీరు ఎలా జవాబిసతి ారు? “న్కు త� లయదు అంతే.” ఆ మధయనే తన చినని బిడడా ను లుకేమియా వాయధ్ వలన కోలో్పయిన ఒక యౌవ్వన తలిలు డిపెరా షన్ లోకి వెళిలు ప్ యిాంద్. ఆమ� ఎాంత పరా యతినిాంచినప్పట్క్, దేవుడు లేడు అన్ ఆలోచిాంచు శోధనను, లేక ఆయన ఉననిప్పట్క్, ఆయన పేరా మగలవాడు కాడు అన్ ఆలోచిాంచు శోధనను అధ్గమిాంచ లేకప్ తుాంద్. ఆమ� ప్రా యమ�ై న చినని బిడడా యి�ై న మారతి అాంత కాలాం బాధపడి మరణిాంచుటకు ఆయన ఎాందుకు అనుమతి ఇచాచిడు. ఆమ� మనసుసులో మాటలను మీతో పాంచుకొాంట్ ఆమ� ఇలా అననిద్, “నేను పారా రిథా ాంచునపు్పడు, బ�ై బిలు చదువునపు్పడు, రాతిరా వేళ ఆకాశమును చూస్నపు్పడు, నేను చాలా ఒాంటరిగా భావిసతి ాను. నేను మాటలు ాడు పరా సాంగ్కుడు మరియు కౌన్సులర్ చెపు్ప మాటలు నాకు తెలుసు, కాన్ దేవుడు న్జముగా మనలను పేరా మిాంచువాడెైతే, ఇలా ఎాందుకు జరిగిాంద్ అను పరా శనికు జవాబును అరథా ము చేసుకొనుటలో వారిలో ఎవ్వరు నాకు సహాయము చేయుటలేదు. దేవుడు న్జముగా ఉనానిడా? నాకు తెలియదు అాంతే.” అవగాహన కొరకు అనే్వష్ాంచుచునని ఈ ప్రా యమ�ై న సహోదరి యొక్క ఆవేదనకు మీరు ఎలా స్పాంద్సతి ారు? ప్రొ లేగోమెన: దేవుని సిదధ ్ంతము మరియు ర్జయా వ్యాపితి భాగాం 1: దేవుడు ఉన్కిలో ఉనానిడా, మరియు ఆయన తనను తాను బయలుపరచుకుాంటాడా? Rev. Dr. Don L. Davis ఈ భాగములో సాధారణ మరియు విశేష పరా తయక్షత దా్వరా తనను తాను మానవాళికి బయలుపరచుకొనుటకు వెనుక దేవుడు కలిగియునని సార్వభౌమ ఉదేదా శయమును విశదీకరిదదా ాము. దేవుడు ఉన్కిలో ఉనానిడా మరియు ఆయన తనను తాను బయలుపరచుకుాంటాడా ? అను ఈ భాగము కొరకు మా ఉదేదా శయము, దీన్న్ చూచుటలో మీకు సహాయము చేయుట అయుయననిద్: • మనము దేవున్ తెలుసుకోవలస్యుాంటే ఆయన తనను తాను మనకు బయలుపరచుకొనవలస్యుననిద్ అన్ థ్యోలాజ ప్రా పర్ (దేవున్ గూరిచిన అధయయనము) యొక్క ప్రా లేగోమ� న,“ మొదట్ విషయముల” అధయయనము
2
1
3
ముఖయా సందేశము
భ్గం 1యొకక్ స్ర్ంశం
పేజీ 269 6
Made with FlippingBook - Online catalogs