మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
/ 1 6 5
త డ్రి �ై న దే వు డు
పర పరలు (కొనసాగి పు)
3. కొన్ని సంఘ పరంపరలు: డినామినేషన్ మరియు క్మముల వ్యవసథా ్పకులు
ప్రె స్బిటేరియన్ స ఘములో (U.S.A.)సుమారుగా 2.5 మిలియన్ సభ్యలు, 11,200 స ఘాలు మరియు 21,000 అభిషేకి చబడిన సేవకులు ఉన్నారు. ప్రె స్బిటేరియన్ లు వారిచరిత్ను16వశతాబ్పుప్రొ టెస్టె ట్పునరుద్రణలోచూస్ తా రు. మాపర పర,మేమునమ్మునదిచాలావరకుఫ్రె చ్న్యయవాది �ై నJohnCalvin (1509-1564)లో కనిపిస్ తు ది, మరియు ఆయన రచనలు ఆయనక టే ము దు వచ్చిన పునరుద్రణ ఆలోచనకు ఒక దిశను ఇ ది. ~ ప్రె స్బిటేరియన్ స ఘము, U.S.A. క్రై స్వులు ేసు క్రీ సతు ్లో తమ విశ్వాసమును పలు విధములుగా వ్క్పరచారు, మరియు అధికారిక పర పరను మరియు గొప్ప పర పరను కొన్ని విశేష విధానాలలో హతతు ్కొను కొన్ని ఉద్మాల ద్వారా మరియు పర పరల ద్వారా వ్క్పరచారు. ఉదాహరణకు, కాథలిక్ ఉద్మాలు Benedict, Francis, లేక Dominic, వ టి సారి ద్వారా రాగా, ప్రొ టెస్టె ట్ ఉద్మాలకు Martin Luther, John Calvin, Ulrich Zwingli, మరియు John Wesley కారణమయ్యరు. స్్లు (ఉదాహరణ, Foursquare Churchకు చె దిన Aimee Semple McPherson) మరియు అల్పులు (ఉదాహరణ, African Methodist Episcopal Churchకు చె దిన Richard Allen లేక Church of God in Christకు చె దిన Charles H. Mason, వీరు Assemblies of Godఆవిర్భవములో కూడా సహాయ చేసారు) కూడా కొన్ని ఉద్మాలకు కారణమయ్యరు, మరియు ఇవన్ని అధికారిక పర పరను మరియు గొప్ప పర పరను వారి కాల మరియు వ్క్తీ కరణకు అనుగుణమ�ై న మార్ములో వ్క్పరచుటకు ప్య చారు. పలు సమయాలలో మరియు పలు ప్జల మధ్ కొన్ని ప్రా ముఖ్మ�ై న క్రి యాశీల విశ్వాస ఉద్మాల యొక్క ఆవిర్భవ చరిత్లో పరిశుదధ ్త్మ యొక్క నూతన కార్మును తెలియజేసతు ్ ది. ఆవిధ గా కాథలిక్లలో Benedictines, Franciscans, మరియు Dominicans వ టి కరొ ్త్ సమాజాలు వెలువడినవి; మరియు కాథలిక్ ల వెలుపల కరొ ్త్ డినామినేషనలు ్ ఆవిర్భవించాయి (Lutherans, Presbyterians, Methodists, Church of God in Christ, మొ.). వీటిలో ప్తి పర పరకు “వ్వసథా ్పకులు” ఉన్నారు, వీరి శక్తి మరియు దర్శనము క్రై స్వ విశ్వాసము మరియు అభ్యసమునకు ఒక నూతన వ్క్తీ కరణ చేయుటకు సహాయపడడా ్యి. అవును, అ గీకారయోగ్ముగా ఉ డుటకు, ఈ ఉద్మాలు నిశ్చయముగా అధికారిక పర పరను మరియు గొప్ప పర పరను అనుసరి చి నమ్మకముగా వాటిని వ్క్పరచాలి. ఈ పర పరల యొక్క సభ్యలు ఆత్మీయతను గూర్చి వారి సొ త అలవాట్ను హతతు ్కు టారుగాని, అవి స ఘమ తా పాట చవలసిన పని
3 విశ్వాసమునకు మూలములుగా విశ్వాస స గ్హాలను అ గీకరి చని ప్రొ టెస్టె ట్ పునరుద్రణలో అత్యంత విప్వాత్మక గు పు (Anabaptists) కూడా దానిలో ఉన్న ముఖ్ విషయాలను నిరాకరి చలేదు. “వారు అపొ స్లుల విశ్వాస ప్మాణమును ఊహి చుకున్నారు- వారు దానిని ఇతర ప్జల వలె “విశ్వాసము,” Der Glaube, అని పిలచారు. చూడ డి John Howard Yoder,Preface to Theology: Christology
and Theological Method. Grand
Rapids: Brazos Press, 2002. pp. 222-223.
Made with FlippingBook - Online catalogs