మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

2 1 6 /

త డ్రి �ై న దే వు డు

దేవునికి మహిమను చెల్లి చుట (కొనసాగి పు)

B. దేవుని మహిమపరచుట అ టే మన ఉనికి మరియు మనము చేయు ప్తిదానిలో మన మూలము, మన ప్రా ధాన్త, మరియు మన భద్తగా ఆయనను గుర్తి చుట అయ్యన్నది.

II. దేవునికి మహిమను తెచ్చుటకు భూమ్యాకాశములు సృజిపబడినవి. జీవముఉ డిఉనికిలోఉన్నవిషయములన్నీఅదివారికితెలిసినాతెలియకపో యినా, ఆయనకు మహిమను తెచ్చుటకు దేవుని చేతి ద్వారా చేయబడియున్నవి. ఆయన దానిని మన ను డి పొ దుతాడు, జీవము ద్వారాన�ై నా, మరణము ద్వారాన�ై నా, ఘనత ద్వారాన�ై నా లేక విషాదము ద్వారాన�ై నా. A. లేఖనములు

1. కీర్నలు 103.22 2. కీర్నలు 145.10 3. కీర్నలు 148.7-13 4. సామెతలు 16.4 5. రోమా. 11.36 6. ఫిలిప . 2.9-11 7. ప్కటన. 4.11 B. ఉదాహరణలు మరియు నియమములు

1. ప్భావవ తమ�ై న జీవమునకు ఆధారము దేవుడు మిమ్మును చేసిన ఉద్దే శ్ము కొరకు జీ చుట, మీరు ఎవర�ై యున్నారో గ్హి చుట, మరియు దేవుడు మిమ్మును ఇక్కడ ఎ దుకు ఉ చాడో తెలుసుకొనుట అయ్యన్నది. 2. ఊపిరి ఉన్న ప్తి జీవి హోవాను సతు ్ చవలెను అని కీర్న కారుడు ప్కట చాడు, కీర్నలు 150.6. 3. కొ తకాలములోనే, మానవుల దరు వాస్వానికి దేవుని సమస్మునకు మూలముగా సతు ్ చి, ఆయనకు చె దవలసిన మహిమను చెల్లి సతా ్రు అని దేవుడు ప్కట చుచున్నాడు, ప్కటన. 5.12-14.

Made with FlippingBook - Online catalogs