మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 2 5

త డ్రి �ై న దే వు డు

• దేవుని గుణములు ే క దేవుడ�ై న, త డ్రి , కుమారుడు మరియు పరిశుదధ ్త్మల యొక్క లక్షణములను సూచిసతా ్యి. • దేవుని గుణములను ఆయన గొప్పతనము మరియు మ చితనముగా వర్గీ కరి చవచ్చు. • దేవుని లక్షణములలో గొప్పవి ఆత్మీయత, జీవము, వ్క్తి త్వము, అపరిమిత తత్వము, మరియు స్థి రత్వము. • దేవుని గుణములలో మ చివి ఆయన న�ై తిక పవిత్త, నిజాయితీ, మరియు ప్రే మ.

I. దేవుని అంతర్వ్యాప్తి మరియు సర్వోత్కృష్త

వీడియోభాగం 2 ఆకారము

1

A. నిర్వచనములు: భూమ్యకాశములకు, మరియు దృశ్, అదృశ్ విషయములన్నిటికి సృష్టి కర్గా తన సృష్టి తో దేవుని స బ ధమును ఇవి ఉదఘా ్టిసతా ్యి.

మన మూలరాయి పాఠ్యంశములకు ఆధారముగా ఉన్న న�ై సన్ విశ్వాస ప్మాణము ఏక సత్ దేవుడు, మన ప్భువ�ై న ేసు క్రీ స్ తు యొక్క త డ్రి �ై న దేవుని యొక్క గొప్పతనమును గూర్చి స్పష్మ�ై న వ్యఖ్తో ఆర భమవుతు ది. “భూమ్యకాశములను, దృశ్మ�ై న మరియు అదృశ్మ�ై న సమస్మును సృజించిన సర్వశక్ తు డ�ై న త డ్రి �ై న దేవుని మేము నమ్ముచున్నాము” అను వాక్ముతో అది ఆర భమవుతు ది. ఈ వ్యఖ్ దేవుని సర్వోత్ర్ కుష్త మరియు అ తర్వ్యాప్తి ర టిని ఉద్ ఘా టిస్ తు ది.

1. దేవుని అ తర్వ్యాప్తి = విశ్వములో ప్తిచోట దేవుడు క్రి యాత్మకముగా ఉనికిలో ఉన్నాడు.

2. దేవుని సర్వోత్కృష్త = దేవుని వ్క్తి త్వము సృష్టి ని చినది మరియు తనను తాను అర్ము చేసుకోగలుగుట మినహా ఏ ప్రా ణికి అర్ము కానిదిగా ఉన్నది.

B. దేవుని అ తర్వ్యాప్తి

1. దేవుడు సృష్టి లో ఉనికిలో ఉన్నాడు మరియు కార్ములు చేయుచున్నాడు.

a. యిర్మీయా 23.23-24

b. కీర్నలు 135.5-7

Made with FlippingBook - Online catalogs