మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
2 7 8 /
త డ్రి �ై న దే వు డు
ద�ై వకృతమును అర్ము చేసుకొనుటకు మనము ఎదుర్కొను కష్ము మనకు సాధారణమ�ై నదే; సర్వసృష్టి ని తన ఆధీనములోనికి తెచ్చుకొనుటకు, సృష్టి కొరకు తన సొ త ఉన్నత ఉద్దే శ్మును నెరవేర్చుటకు దేవుని అ తిమ ఆలోచనను ఒక వ్క్తి ఎలా అర్ము చేసుకోగలడు, ఇది సర్వ లోకములో ఆయన రాజ్ పరిపాలనను సథా ్ప చుట క టే తక్కువ విషయము ఏమి కాదు (ఎఫెస. 1.9-11; కొలస . 1.19-20). దీనిలో బో ధ చబడిన మౌలిక విషయములను గూర్చి స పూర్ అవగాహన కలిగియు డుటకు గాను వీడియోలోని బో ధనలను సమీక్షిచుటలో విద్యరథు ్లకు సహాయము చేయ డి. మొదటి భాగములోని పాఠ్ ఉద్దే శ్ముల వెలుగులో జవాబులను విద్యరథు ్లు అర్ము చేసుకొనునటలు ్ చూడ డి. ఈ సత్ముల మీద వారు కలిగియున్న అవగాహనను బలపరచుకొనుటకు ఇట్టి సమీక్ష వారికి ప్రా ముఖ్మ�ై యున్నది. ఎప్పటి వలెనె, సమయమును ఉపయోగి చు విషయములో జాగ్త్వహి చి, ముఖ్ ఆలోచనలను విశేషమ�ై న ధ్యసను ఇచ్చి, దేవుని ద�ై వకృతములోని కీలకమ�ై న వాస్వములు మరియు ముఖ్ దువులను ధ్యానించుటలో మీకు అవరోధములను కలిగి చు విషయములేవ�ై నా ఉనే మో చుడ డి. ఈ భాగములోని వాస్వములను మీ విద్యరథు ్లతో కలిసి సమీక్షిచుటలో, లోకములో దవకృతముగల దేవునియొక్క ఉనికిని గూర్చి మనుగడలో ఉన్న కొన్ని ప్త్యమ్నాయ ఆలోచనలను సమీక్షిచుటకు ప్య చ డి. నాస్తి క లేక వస్ తు వాద అభిప్రా యము, దేవుడు లేడని, భౌతిక లోకము నిత్మ�ై నది అని బో ధిసతు ్ ది. ఇది నాస్తి క ఎవల్యషన్ యొక్క ప్ఖ్యతిగా చిన అభిప్రా య , మరియు భౌతిక లోకములోనే సుదీర్ ఎవల్యషన్ ప్క్రి య ద్వారా భూమ్యకాశములను సృజించు శక్తి ఉన్నదని తెలియజేసతు ్ ది. పాన్థి యిస్టి క్ అభిప్రా య ప్కార , అ తా దేవుడే మరియు దేవుడే సమస్మ�ై యున్నాడు. ఈ అభిప్రా య ప్కార లోకము దేవుని “సజీవమ�ై న వస్్మ�ై యున్నది” ఆయన లోకము యొక్క ఆత్మ అయ్యన్నాడు, మరియు అది ఆయన రూపమునకు భౌతిక ఆకారమ�ై యున్నది. ఈ అభిప్రా య ప్కార , దేవుడు స్వయ గా లోకముతో సమానపరచబడడా ్డు, మరియు లోకములోని మౌలిక భౌతిక అభిప్రా యములతో ఆయన కొ చె భిన్నముగా మాత్మే ఉన్నాడు. డియిస్టి క్ అభిప్రా యము ప్కార , దేవుడు ఉన్నాడు, ఆయన సమస్మును సృజించియున్నాడు, కాని ఆయన సృజించాడు కాబట్టి వాటి ఉనికికి మరియు కొనసాగి పుకు ఆయనతో ఎలా టి స బ ధము లేదు. దేవుడు భౌతిక లోకమును కొన్ని మారని నియమములతో చేశాడు మరియు అది వాటిని పాట చాలి, కాని మానవాళికి “తార్కిక మరియు న�ై తిక స్వత త్ ప్తినిధిగా” వ్క్తి గత స్వాత త్్యము ఉన్నది. ఈ
6 పేజీ 63 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము
Made with FlippingBook - Online catalogs