మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

2 8 4 /

త డ్రి �ై న దే వు డు

కాని క్రీ సతు ్ మన కొరకు సాధ చిన రక్షణలో ప్తి పురుషమూర్తి చేయు కార్మును బయలుపరుసతు ్ ది. నాల్వదిగా, త్రి త్వము అను లేఖన సిద్ ధ ాంతమును తర్కము మరియు విశ్లే షణ ద్వారా మాత్మే తెలుసుకొనలేము. త్రి త్వమును గూర్చి బ�ై బిలు చేయు బో ధనలను స్పష్ము చేయుటకు అనేక ప్యత్నములు చేయబడినప్పటికీ, ే క దేవుడ�ై న త డ్రి , కుమారుడు మరియు పరిశుదధ ్త్మ స్వభావము యొక్క మహిమ మరియు వ�ై భవమును పూర్తి గా అర్ము చేసుకొనుటకు మానవ వివరణ చాలదు అను విషయ మనలను ఆశ్చర్పరచకూడదు. ఈ పాఠములో మీరు మరియు మీ విద్యరథు ్లు దేవుని వాక్మును విశదీకరి చుచు డగా, మీ వినయము మరియు న�ై పుణ్త ఈ అధ్యనములో బయలుపరచబడుటకు మీరు అవకాశము ఇసతా ్రని ఆ చుచున్నాము. నిస దేహముగా, ఈ ర డు అవసరమ�ై యున్నవి! దేవుని త్రి -ఏక దేవునిగా అర్ము చేసుకొనుటలోని స పూర్ మర్మము మీద ఈ ధ్యన దృష్టి పెడుతు ది. త్రి త్వము అను పదము బ�ై బిలులో లేనప్పటికీ, మూడు విభిన్నమ�ై న వ్క్తి త్వములలో కనిప చుదేవునిఐక్తను గూర్చిలేఖనములుచేయుబో ధననుస్పష్ముచేయుటకుఈ పదము రూపొ ద చబడి ది. ఈ పదము గ్రీ కు పదమ�ై న త్రి యాస్ ను డి వెలువడుతు ది, దీనిని థియోఫిలస్ (క్రీ .శ. 168-183) మొట్మొదటిసారి ఉపయోగి చాడు. ఈ సిదధ ్ాంతము కొరకు ల్యటిన్ పదమ�ై న ట్రి నిటాస్ ను మొట్మొదటిసారి ఉపయోగి చిన క్రై స్వ మత సమర్కుడు మరియు అడ్వకేట్ అయిన తెరతు ్లలు ్ (క్రీ .శ. 220) కూడా దీనిని ఉపయోగి చాడు. బ�ై బిలు ర చబడిన తరువాత ఆర భ కాలములలో త్రి -ే క దేవుని సిదధ ్ాంతమును తత్వజఞా ్నమునకు అనుగుణమ�ై న పదములు మరియు భాషలో వర్ణి చుటకు ప్య చినప్పటికీ, పలు గ్రీ కు ఆలోచనలను ఉపయోగి చుట దేవుని స్వభావమును అర్ము చేసుకొనుటలో కొ త వరకు మాత్మే సహాయము చేస ది. రక్షణలో త డ్రి , కుమారుడు మరియు పరిశుదధ ్త్మ కార్ము చేయు విధానమును గూర్చి కరొ ్త్ నిబ ధనలోనివిషయములను సామాన్ముగా ఒప్పుకొనుటను డిదేవుడు కార్ములు చేయు మరి త విశేషమ�ై న విధానములను చర చుట మీదికి స ఘము ధ్యసను మ ది. అట్టి ప్యత్నములు మెచ్చుకొనదగినవి అయినప్పటికీ, త్రి త్వమును గూర్చిన అ తిమ అవగాహనలను అవి అ ద చలేవు. మరొక సులువ�ై న మార్ము ఉన్నదని నేను నమ్ముచున్నాను. మనము మర్మము మరియు విశ్వాసమును ఉపయోగి చవచ్చు. ఒక సిదధ ్ాంతముగా త్రి త్వము అబ్రా హాము దేవుని వర్ణి చుటకు ఉపయోగి చిన గ్రీ కు పదములయొక్క ఫలితము కాదు. బదులుగా,

 2 పేజీ 73 ధ్యన

Made with FlippingBook - Online catalogs