మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

2 8 6 /

త డ్రి �ై న దే వు డు

ఏకత్వము అను ఆలోచన విరుద్ముగా ఉన్నదని చెబుతూ కొ దరు లేఖనములు దేవుని గూర్చి త్ే క దేవుడు అని చెప్పుట లేదు అని నిరాకరిస్ తా రు; అయితే దారి ప్క్క ఒక ఆకురాలి పడుట లేక పక్ గూడులో ఒక గుడ్ డు పొ దగబడుట గూర్చి మనకు ఎలా టి అవగాహన లేదు కాబట్టి , త్రి త్వము మనకు ఎ దుకు సమస్గా ఉ డాలి? “ఆయనను గ్హి చుట సాధ్ము కాదు, అయన మన అవగాహనకు చినవాడు అని తెలుసుకొని, మన పరిమిత అవగాహన ఆధారముగా ఏ రూపము, మరియు సృజించబడిన అ దము ద్వారా గ్హి చలేము అని తెలుసుకొనుట ద్వారా మనము దేవుని గూర్చి ఉన్నతమ�ై న రీతిలో ఆలో చవచ్చు” అని మ�ై ఖేల్ డి మోలినోస్ చెబుతాడు. ~ A.W. Tozer. The Knowledge of the Holy. New York: Harper San Francisco, 1961. p. 18-19. “త డ్రి కి, కుమారునికి, మరియు పరిశుద్ ధ త్మకు మహిమ కలుగునుగాక” అని స ఘము పాడుతు ది. ఇదేమిటి? ముగ్ గు రు దేవుళ్కు స్తో త్మా? కాదు; ముగ్ గు రు వ్క్తి త్వములలో ఉన్న ఒకే ఒక్క దేవునికి స్ తు తులు. ఒక పాట తెలుపుతున్నట్ లు , “యెహో వా! త డ్రి , కుమారా, పరిశుద్ ధ త్ముడు! ముగ్ గు రిగా ఉన్న ఒక్కడు!” క్రై స్వులు ఇదే దేవుని ఆరాధిస్ తా రు – త్ే క ఎహోఅవా. దేవుని య దు క్రై స్వుల విశ్వాసము యొక్క కే ద్ము బయలుపరచబడిన త్రి త్వ మర్మము అయ్యన్నది. ట్రి నిటస్అనునది ల్యటిన్పదమ�ై యున్నదిఅనగా ముగ్ గు రు గుణము అయ్యన్నది. క్రై స్వ్ము ట్రి నిటస్ సిద్ ధ ాంతము మీద, దేవునియొక్క మూడు వ్క్తి త్వముల మీద ఆధారపడియు టు ది. ~ J. I. Packer. Knowing God. Downers Grove: InterVarsity Press, 1993. p. 65. తనను గూర్చి తాను దేవుడు బయలుపరచుకొనిన విషయములను గూర్చి అధికారిక బో ధన “వేదా తశాస్్ మూట”గా పరిగణి చబడు దినములలో, దేవుని గూర్చి సరి �ై న అవగాహనకలిగియు డుటయొక్క ప్రా ముఖ్తఏమిటోవిద్యరథు ్లకు జఞా ్పకము చేయుట ప్రా ముఖ్మ�ై యున్నది. వాక్భాగములు ర డు దేవుని సరిగా చూచుట మరియు అర్ము చేసుకొనుట యొక్క ప్రా ముఖ్తను తెలియజేసతా ్యి, మరియు అది ఆయన తనను తాను మనకు బయలుపరచుకున్న విషయములతో పొ తన కలిగియు డాలి. దేవుని ఆయన ఉన్నటటు ్గా కనుగొనుట మన బాధ్త అయ్యన్నదిగాని, మనము ఆలో చు విధముగా, మరియు మనకు నచ్చిన విధముగా కాదు.

 3 పేజీ 75 స బ ధ

Made with FlippingBook - Online catalogs