మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 2 9 1

త ాం డిరా యి�ై న దే వు డు

తాండిరా యి�ై న దేవుడు దేవున్ మాంచితనము

సలహాదారున్ నోట్సు 4

పాఠాం 4, తాండిరా యి�ై న దేవుడు: దేవున్ మాంచితనము యొక్క సలహాదారున్ గ�ై డుకు సా్వగతాం . తాండిరా యి�ై న దేవుడు అను ఈ మాడుయల్ యొక్క ముఖయ దృష్టి , మన కొరకు దేవున్ మాంచితనము అను ఆశీరా్వదము మరియు అదు్తమును మొదట్ భాగములో అరథా ము చేసుకొనుట అయుయననిద్. “మాంచి”న్ గూరిచి గ్్కు ఆలోచన యొక్క న్ర్వచనమునకు పూరితి గా భిననిముగా, బ�ై బిలు అభిపారా యము దయగలవాన్గా మరియు కృపగలవాన్గా, ఆ మాంచితనమును సర్వసృష్టి కి కనుపరచువాన్గా దేవున్ యొక్క వయకితి గత స్వయాం-పరా తయక్షతలో నుాండి వెలువడుతుాంద్. యి� హోవా మాంచివాడు మరియు తన సృష్టి కి మేలు చేయువాడు అన్ లేఖనము హృదయపూర్వకముగా ఉదఘా ాట్సతి ుాంద్, (1 ద్న. 16.34; క్రతి నలు 119.68). దేవున్ మాంచితనము ఆయన పేరుతో (క్రతి నలు 52.9), ఆయన వాగదా ానములన్నిట్తో (యి� హో . 21.45), ఆయన కృపగల ఆజఞా లు మరియు వరములతో (క్రతి నలు 119.39; రోమా. 7.12; యాకోబు 1.17), మరియు చరితరా అాంతట్న్ తన స్ ాంత ఉదేదా శయముల కొరకు ఆయన పరయవేకిాంచుచుాండగా ఆయన కారయములన్నిట్తో (ఆద్. 50.20; రోమా. 8.28) ముడిపడియుననిద్. స్వయాంగా సృష్టి ఆయన మాంచితనము యొక్క వెలుగులో రూప్ాంచబడినద్ (ఆద్. 1.31), మరియు తన గొప్ప విమోచన మరియు రక్షణ కారయములలో ఆయన తన పరా జలకు మాంచివాన్గా రుజువుచేసుకుాంటాడు. ఉదాహరణకు, ఇశా్యిేలును ఐగుపతి ు నుాండి విడిప్ాంచుటలో ఆయనమేలు చేశాడు (న్ర్మ. 18.9), మరియు చెరలో నుాండి శేషమును త్సుకొన్వచిచి వారిన్ తన వెైపుకు ఆకరి్ాంచి మేలు చేశాడు (ఎజారా 7.9). అాంతేగాక, దేవున్ మాంచితనము ఆయనకు మాతరా మే చెాంద్నద్, ఆయన తన పరిశుదధ ులను విమోచిాంచుటలో దాన్న్ కనుపరచాడు (క్రతి నలు 34.8), మరియు క్్సతి ునాందు నమిముకయుాంచువారికి రక్షణను అనుగ్హిాంచాడు (ఫ్లిప్్ప. 1.6). ఒక వాసతి విక భావనలో, దేవున్ మాతరా మేమనము న్జముగా మాంచివాడు అన్ ప్లువవచుచి (క్రతి నలు 14.1, 3; మారు్క 10.18). అయన పరిపూరణు మ�ై న నెైతిక పవితరా త, సాంపూరణు మ�ై న న్జాయిత్, మరియు యి� నలేన్ పేరా మఅను ఆయన నెైతిక లక్షణములలో వయకతి పరచబడిన దేవున్ అమోఘమ�ై న మాంచితనమును గూరిచిన బ�ై బిలు అవగాహనకుఒక ఆకారమును విదాయరథా ులకు ఇచుచిట ఈ భాగము యొక్క ఉదేదా శయమ�ై యుననిద్. దేవున్ మాంచితనము, నీతి, మరియు నాయయము దా్వరా దేవున్ పరిపూరణు మ�ై న నెైతిక పవితరా త కనుపరచబడిాంద్, మరియు ఆయన న్జాయిత్ యొక్క మాంచితనము ఆయన యథారథా త, పారా మాణికత, మరియు నమముకత్వములో వయకతి పరచబడిాంద్. చివరిగా, మాంచితనము, కృప, కన్కరము, మరియు ఓరిమిలోదేవున్ మాంచితనములోన్ న్తయ పేరా మ వయకతి పరచబడిన విధానమును మనము చూదదా ాము. ర� ాండవభాగములో, ఆయనమాంచితనముయొక్క నేపథయములో దేవున్యొక్క ఉగ్తను మనము చూదదా ాము. సమసతి దుర్నితి మరియు దుషటి త్వమునకు విరోధముగా దేవున్ ఉగ్తను మనము చూదదా ాము. పాత న్బాంధనలో, పాపము మరియు అనాయయమునకు విరోధముగా (సాంఖాయ. 11.10), విగ్హారాధనను విరోధముగా (క్రతి నలు 78.56-66)

 1 పేజీ 109 పాఠయ పరిచయాం

Made with FlippingBook - Online catalogs