మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
4 4 /
త డ్రి �ై న దే వు డు
ఆయన మాత్మే వస చుచు అమరత్వము గలవాడ�ై యున్నాడు. మనుష్యలలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమ�ై న ప్భావమును కలిగియు డును గాక. ఆమేన్. సుయ్ గిన�ై రస్ అనునది ఒక ల్యటిన్ పదము అయ్యన్నది, దీని అర్ము “అతిశ్రే ష్మ�ై న” లేక “సర్వోత్మమ�ై న” అయ్యన్నది. ఇది “వీటిలో శ్రే ష్మ�ై నది” అను దానికి కలు ్ప్ పదము అయ్యన్నది. అపారమ�ై న ప్రే మగల దేవుడు మరియు మన ప్భువ�ై న ేసు క్రీ సతు ్ యొక్క త డ్రి ని వర్ణి చుటకు ఇది ఒక అద్భతమ�ై న మార్ము అయ్యన్నది. దేవుని సేవకుల కొరకు అత్యంత ప్రా ముఖ్మ�ై న సత్ములలో ఒకటి ఏమిట టే, సార్వభౌమ ద�ై వకృతమును అనుగ్హి చువానిగా దేవుడు, తన సొ త చితతా ్నుసారముగా తన స తోషము కొరకు కార్ములు చేయు దేవుడు అను అ శము. దేవుడు మరియు మన ప్భువ�ై న ేసు యొక్క త డ్రి సార్వభౌమ ఉద్దే శ్ముగల దేవుడు అను సత్ము లేఖనములో ఉన్న సిదధ ్ాంతములు మరియు ఆజ్లన్నిటికి కే ద్ముగా ఉన్నది. నిజమ�ై న దేవునిగా, సమస్మును సృజించిన సృష్టి కర్గా, ఆయనకు నచ్చిన కారణముల కొరకు ఆయనకు నచ్చినవారికి ఆయన చితతా ్నుసారముగా హోవా చేయగలడు. పరిస్థి తి ఎ త తీవ్ముగా కనిప చినా, ఎ త అత్వసరము ఉన్నా, పరిస్థి తి ఎ త విషమముగా కనిప చినా, ఆయన అబ్రా హాము దేవుడు, మన ప్భువ�ై న ేసు యొక్క దేవుడు, మృతులను లేపి, తన ఉన్నతమ�ై న చిత్ము మరియు ఉద్దే శ్మునకు అనుగుణ గా సర్వమును మార్చు దేవునిగా ఉన్నాడు. లేఖనముల దేవుడు లోకమును సృష్టి చి, దానికి నచ్చిన విధముగా అది నడుచుటకు దానిని విడిచి వెళ్లేదు అని బ�ై బిలు నొక్కి చెబుతు ది. కొ త కాలము పాటు దుష్త్వము ఉనికిలో ఉ డుటకు ఆయన అనుమ చినప్పటికీ, తన కుమారుడు, మెస య అయిన ేసు ద్వారా తన సృష్టి ని విమో చుటకు ఆయన ఆది ను డే ప్ణాళికను రూప చాడు. ఆయన కుమారుడు తన విమోచనను ఇప్పుడు సాధ చియున్నాడు కాబట్టి సర్వము నిత్ము వరకు ఆయన పరిపాలన క దికి తెచ్చుకొను ఒక కాలమును తనకు నచ్చిన సమయము కొరకు ఆయన నిరథా ్రి చియున్నాడు. అ తేగాక, ఆశీర్వద చబడిన, ఏక�ై క సార్వభౌముడ�ై న, రాజ�ై న ే సు, రాజుల రాజులు మరియు ప్భువుల ప్భువు ద్వారా వీటన్నిటిని సాధ చుటకు ఆయన నిర్యి చుకున్నాడు. ప�ై న ఇవ్వబడిన వాక్భాగములో పౌలు తిమోతికి చెబుతున్నటలు ్, ఏక�ై క సత్ దేవుడ�ై న తన త డ్రి యొక్క వెలుగులో మన సార్వభౌమ ప్భువ�ై న ేసు మాత్మే నివసిసతా ్డు, ఆయన అమర్్యమ�ై నవాడు, సమీప చాలేని తేజస్సులో, పరిశుద్మ�ై న ఆత్మతో డియున్నవాడు, ఆయనను ఏ మానవుడు చూడలేడు లేక చేరలేడు. మన దేవుడు త్ే క దేవుడు, లోకము యొక్క సార్వభౌమ సృష్టి కర్, ఆయన సొ త జఞా ్నము మరియు శక్తి ద్వారా సమస్మును జరిగి చుచున్నవాడు. ఆయన సమస్మును సృజించాడు, నడిప చుచున్నాడు మరియు తన నిమిత్ము సమస్మును నెరవేర్పులోనికి తెచ్చువాడు. ఆయన సమస్మును భద్పరచువాడు, అన్నిటి మీద ప్భుత్వము చేయువాడు, సమస్మును ముగి పులోనికి తెచ్చువాడు, మరియు తన చిత్మును జరిగి చుట ను డి ఎవ్వరు, లేక ఏదియు ఆయనను ఆపలేదు. ఆయన దేవుడ�ై యున్నాడు! గొప్ప దేవుడు మన దేవుడ�ై యున్నాడు కాబట్టి మనము ఆయనకు ఘనతను ఇవ్వవలసియున్నది, అ దువలనే పౌలు చెబుతున్నాడు, “ఆయనకు ఘనతయు
2
Made with FlippingBook - Online catalogs