మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
/ 4 9
త డ్రి �ై న దే వు డు
C. రక్షణ ఉద్దే శ్ము మరియు ప్ణాళిక విషయములో ఆయన సార్వభౌముడు.
1. తన ప్జల�ైన ఇశ్రాే లును ఆయన ఎన్నుకొను విషయములో, ద్వితీ. 10.14-15
2. దేవుడు అబ్రా హాము మరియు అతని స తానమున దు ఆన ద చాడు.
a. ద్వితీ. 4.37
b. ద్వితీ. 7.7-8
2
3. కనికరము దేవుని సార్వభౌమ ఎ పికలో నాటబడియున్నదిగాని, మానవ చిత్ము మీద కాదు,రోమా. 9.13-18.
D. అ తిమ తీర్పు మరియు నిత్ గమ్ము మీద ఆయన సార్వభౌమునిగా ఉన్నాడు.
1. అ తిమ తీర్పు దేవుని సార్వభౌమ కార్ముతో ముడిపడియున్నది, 2 థెస్స. 1.5-10.
2. మహిమపరచబడుట అనునది దేవుని ే ర్పరచబడిన జనములలో భాగమగుట.
a. విమో చబడినవారికి రాజ్మునిచ్చుట దేవుని ఆన దము అయ్యన్నది,లూకా 12.32.
b. విశ్వాసులు క్రీ సతు ్ తోటి-వారసులుగా చేయబడిరి,రోమా. 8.16-17.
c. దేవుడుపేదలను రాజ్ముయొక్కవారసులుగాఎన్నుకొనియున్నాడు, యాకోబు 2.5.
Made with FlippingBook - Online catalogs