మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

5 6 /

త డ్రి �ై న దే వు డు

d. దేవుడు సమస్మునకు జీవమును మరియు శ్వాసను అనుగ్హిసతా ్డు,అపొ . 17.25.

4. సర్వ జీవులకు మూలమ�ై న దేవుని ను డి ఎవ్వరు మరియు ఏ ఒక్కటి కూడా స్వత త్ముగా ఉ డలేదు.

a. దేవుడు భూమి మీద జీవమును అనుగ్హి చువాడు,యోబు 12.10.

b. మన సృష్టి మరియు మన శ్వాసకు దేవుడు మాత్మే మూలమ�ై యున్నాడు,యోబు 33.4.

లేఖనము యొక్క బో ధన ఏమిట టే, సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు, భూమ్యకాశములను, దృశ్ అదృశ్ములను సృజించిన దేవుడు సార్వాభౌముడ�ై న దేవుడు మరియు ఆయన ద�ై వకృత స రక్షణ ఆయన కార్ములు మరియు జీవులన్నిటి మీదికి వ్యపిస్ తు ది. ఆయన లేకు డా జీవము లేదు, ఆయన స రక్షణ లేకు డా ఏదియు చ చలేదు, ఆయన నిర్ధ రి చినదాని క టే ఒక్క క్షణ ఎక్కువ కూడా ఎవ్వరు తమ జీవితమును కాపాడుకొనలేరు. ఆయన జీవమునకు ప్భువు, మరియు ఆయన మ చి చిత్మునకు అనుగుణ గా ఆయన సమస్ జీవుల జీవమును భద్పరుస్ తా డు.

c. దేవుడు లోకములను చేసియున్నాడు మరియు భూమిమీద జీవులను కాపాడతాడు, షయా 42.5.

2

d. దేవునిలోనే మనము ఉనికిని చలనమును కలిగియున్నాము. అపొ . 17.28.

B. లోకములో దేవుడు సమస్మును భద్పరచుట యొక్క అ తర్భవములు

1. ఆవిర్భవ సిద్ ధ ాంత వాదన విషయమేమిటి? ఆవిర్భవ విజఞా ్న మీద ఒకని విశ్వాసము సర్వశక్తి గల త డ్రి భూమ్యకాశములను సృజించినవాడు అను ఒక వ్క్తి విశ్వాసమును తిరస్కరిసతు ్ దా? a. బ�ై బిలు యొక్క ముఖ్ ఉద్దే శ్ము నాస్తి కుల�ైన స దిగ్వాదులను స తృప్తి పరచుటకు విజఞా ్న స బ ధమ�ై న వివరణలను ఇచ్చుట కాదుగాని, సమస్మునకు మూలము మరియు కొనసాగి చువానిగా సర్వశక్తి గల త డ్రి ని స్పష్ముగా బయలుపరచుట అయ్యన్నది. b. ఆవిర్భవమును గూర్చి ఇరవ�ై ఒకటవ శతాబ్పు వాదనల క టే బ�ై బిలు రచయితలు భిన్నమ�ై న ఉద్దే శ్ములను కలిగియు డిరి, అయితే లోకమును గూర్చి వారి బో ధనలను మనము నిర్క్ష్ము చేయాలని కాదు.

Made with FlippingBook - Online catalogs