మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

6 4 /

త ాం డిరా యి�ై న దే వు డు

6. దేవుడు లోకములో క్డు మరియు విషాదమునకు కరతి గా ఉనానిడా? దేవుడు క్డుకు కరతి కాన్ యి� డల, దాన్న్ ఆయన ఎాందుకు అనుమతిాంచుచునానిడు? 7. భూమాయకాశముల మీద అన్ని విషయములకు దేవుడు న్జముగా న్రా్వహకున్గా ఉననిపు్పడు మానవులు వారి కి్యలకు ఏ విధముగా బాధుయలు కాగలరు? మానవ స్వతాంతరా చితతి ము విషయములో దేవున్ ఉదేదా శయము యొక్క స్వభావము ఏమిట్? 8. భదరా త మరియు పరా భుత్వము అను దేవున్ స్దధ ాాంతము అదెై్వతవాదము అను తప్్పదమునకు ఏ విధముగా జవాబు ఇవ్వగలడు? సృష్టి లో దేవుడు కి్యాశీలకముగా ఉన్కిలో లేడు అన్ చెపు్ప డియిజాం యొక్క ఆరోపణలకు అద్ ఎలా జవాబిసతి ుాంద్? దేవుడు సమసతి మును భదరా పరుసతి ాడు మరియు పాలిసతి ాడు అను వాసతి వము విధ్వాదము మరియు న్రాథా రణవాదము అను తప్్పదములకు ఏ విధముగా జవాబిసతి ుాంద్? ఈ పాఠము దెైవకృత దేవున్గా దేవున్ ఉదఘా ాట్సతి ుాంద్, ఆయన సమసతి మునకు మూలము మరియు కొనసాగిాంచువాడెైన సార్వభౌమ పరా భువు, తన జఞా ానము దా్వరా సమసతి మును భదరా పరచువాడు మరియు పాలిాంచువాడెైయునానిడు. సమసతి మును సృజాంచినవాన్గా ఆయన చితతి ము యొక్క మాంచితనము దా్వరా అాంతయు ఉన్కిలో ఉననిద్ మరియు సమసతి ము ఆయన నామమునకు మహిమను తెసతి ుాంద్, ఇద్యిే సర్వ జీవుల యొక్క ఏక�ై క పారా ముఖయమ�ై న ఉదేదా శయమ�ై యుననిద్. ³ సర్వ సృష్టి మరియు చరితరా మీద దేవుడు సార్వభౌమ అధ్కారము మరియు దెైవకృతము కలిగియునానిడు. ³ దేవున్ “దెైవకృతము” దేవుడు తన కొరకు మరియు తన సృష్టి యొక్క మేలు కొరకు తన ఉదేదా శయములను నెరవేరుచిటకు సమసతి కారయములు జరుగునటలు ు దేవుడు తన సార్వభౌమ చితతి మును జరిగిసతి ాడు అను సతయమును సూచిసతి ుాంద్. ³ తాండిరా సమసతి ము మీద సార్వభౌముడు, తన కుమారుడెైన యిేసు క్్సతి ు దా్వరా సమసతి మును నడిప్ాంచువాడెైయునానిడు అన్ లేఖనములు బో ధ్సతి ాయి. సమసతి ము ఆయన కొరకు ఆయన చితతి ముతో అనుసాంధానము కలిగియుననిద్. కాబట్టి సమసతి విషయములను బట్టి ఆయన మహిమను ప్ ాందుతాడు. ³ సమసతి మును భదరా పరచుట మరియు పరా భుత్వము చేయుట దా్వరా సర్వసృష్టి మీద దేవుడు తన సార్వభౌమ దెైవకృతమును వయకతి పరుసతి ాడు. ³ దేవున్ సార్వభౌమ భదరా త మరియు దెైవకృతము దా్వరా సమసతి ము ఉన్కిలో ఉననిద్ మరియు ఐకయముగా ఉననిద్ అను వాసతి వమును “భదరా త” సూచిసతి ుాంద్ మరియు దేవుడు సర్వ సృష్టి మీద సార్వభౌముడు అయుయనానిడు, మరియు ఆయన ఉదేదా శయములను తన సృష్టి లో జరిగిాంచుటకు సమసతి అధ్కారము కలిగియునానిడు అన్ “పరా భుత్వము” సూచిసతి ుాంద్.

అనుబంధం

2

ముఖయా అంశ్ల స్ర్ంశం

Made with FlippingBook - Online catalogs