మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide
6 8 /
త డ్రి �ై న దే వు డు
సృష్టి కర్గా దేవుడు: దేవుని ద�ై వకృతము, అను అ శములను గూర్చి మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Hocking, David. Who God Is. Dallas: Word Publishing, 1984. Packer, J. I. Evangelism and the Sovereignty of God. Downers Grove, IL: InterVarsity Press, 1991. Pink, A. W. The Sovereignty of God. Grand Rapids: Baker Book House, 1984. దేవుని ద�ై వకృతమునకు మన జీవితములు మరియు పరిచర్లలోని ప్తి భాగములో పలు రకముల అ తర్భవములు ఉన్నాయి. మీ వ్క్తి గత పరిచర్ కొరకు మీరు దృష్టి పెటటా ్లని పరిశుదధ ్త్మ కోరు విషయమును కనుగొనుటకు ఇది మీకు మరొక అవకాశము. ప�ై న ఇవ్వబడిన విషయములన్నిటిలో, మీ జీవితము మరియు పరిచర్ కొరకు పరిశుదధ ్త్మ మిమ్మును ప్రే రేప చు ఒక విషయము ఏమిటి?దేవుని ద�ై వకృతము, భద్త, మరియు/లేక పరిపాలనలోని ఏ సత్ము నేడు మీ భారములు మరియు అవసరతలతో ప్తిధ్వనిసతు ్ ది. లోకములో దేవుని ద�ై వకృత కార్ము యొక్క స్వభావమును గూర్చి మీమనస్సును హతతు ్కొనియున్న విషయమును నిరథా ్రి చుటకు ప్భువును వెదక డి. దేవుని ద�ై వకృతములోని చిన్న చిన్న విషయములన్నిటినిమనము అర్ము చెసుకొనుట సాధ్ము కానప్పటికీ, మన జీవితముల కొరకు దేవుని సార్వభౌమత్వమును గూర్చి ఆలో చుచు డగా మన హృదయములు పబడియున్నవి మరియు ప్రో త్సహి చబడియున్నవని మనకు తెలుసు. సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు భూమ్యకాశములను సృజించనవాడు కాబట్టి సమస్ లోకము ఆయనకు చె దినదిగా ఉన్నదని లేఖనమ తా స్పష్ము చేసతు ్ ది, మరియు ఆయన చిత్ము ప్కార పిలువబడినవారికి మేలు కలుగుటకు ఆయన సమస్మును సమకూర్చి జరిగి చుచున్నాడు (రోమా. 8.28). నిస దేహముగా, ద�ై వకృతము మరియు ప్భుత్వము చేయు దేవుని యొద్కు, భద్పరచు మరియు నడిప చు దేవుని యొద్కు తీసుకొని వచ్చుటకు మీ యొద్ అనేక ఆ దోళనను మరియు తలు ఉన్నాయి. మీ సొ త జీవితము కొరకు, మీ ప్రి యుల కొరకు, మరియు మీ పరిచర్ కొరకు మీ హృదయ వా ఛను దేవునికి ఇచ్చుటకు కొ త సమయమును కేటా చ డి. మీ జీవితము మరియు పరిచర్కు స బ ధ చిన విషయములను గూర్చి మీతో కలిసి ప్రా ర్థి చుటకు మీ సలహాదారుడు అ దుబాటులో ఉన్నాడని ఎల్ప్పుడూ గురతు ్ చుకో డి.
నిధులు మరియు పుస్కాలు
పరిచర్య అనుబంధాలు
2
కౌన్సిలిగ్ మరియు ప్రా ర్న
పేజీ 280 9
Made with FlippingBook - Online catalogs