మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Mentor Guide

/ 8 5

త డ్రి �ై న దే వు డు

2. త్రి త్వములోని ముగగు ్రు సభ్యల మధ్ ఉన్న స బ ధమును అర్ము చేసుకొనుటకు ఈ అభిప్రా యము ఎలా టి ప్యత్నమును చేయలేదు.

3. సృష్టి మరియు విమోచన మీద దృష్టి పెట్టి ది: కుమారుడు మరియు ఆత్మ త డ్రి కారు, కాని ఆయన నిత్ ఉనికిలో వారు దేవునితో స బ ధము కలిగియున్నారు.

B. క్రి యాశీల రాజవాదము (డ�ై నమిక్ మోనార్కియనిజ ): ే సు యొక్క వ్క్తి త్వము మీదికి దేవుడు శక్తి తో దిగివచ్చుట

1. ర డవ శతాబ్ము చివరిలో మరియు మూడవ శతాబ్ములో థియోడోటస్ ద్వారా అభివృద్ధ చేయబడినది.

2. నజరేయుడ�ై న ేసు అను నరుని జీవితములో దేవుడు ఉన్నాడు.

3

a. దేవుడు ేసు ద్వారా మరియు ేసులో కార్ము చేశాడు గాని, ే సులో ఉ డలేదు.

b. బాప్తి స్మమునకు ము దు, ేసు ఒక సామాన్ మానవుడు మాత్మే (కాని చాలా మ చి మనుష్యడు), cf. మత్యి 3.16-17.

c. బాప్తి స్మము న దు, ఆత్మ ేసు మీదికి దిగివచ్చెను, మరియు ఆ సమయము మొదలు దేవుని శక్తి ఆయనలో ప్వహి ది.

3. ఈ అభిప్రా యము స ఘములో ఎన్నడును ప్ఖ్యతిచె దలేదు.

C. మాదిరికరమ�ై న రాజవాదము (మొడలిస్టి క్ మోనార్కియనిజ ): ఒకే దేవుడు తనను తాను మూడు రూపములలో ప్త్క్షపరచుకొనుట

1. ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనను త డ్రి , కుమారుడు, లేక ఆత్మ అని పిలువవచ్చు.

Made with FlippingBook - Online catalogs