సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
1 6 0 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
అ ను బ ం ధ O 2 మేము నమ్ముచున్నాము: న�ై సన్ విశ్వాస ప్మాణమును ఒప్పకొనుట (8.7.8.7. meter * ) రెవ. డా. డాన్ ఎల్. డేవిస్, 2007. అన్ని హక్కులు ప్త్యకి చబడినవి. * ఈ పాట న�ై సన్ విశ్వాస స గ్హము ను డి సేకరి చబడి ది. దీనిని 8.7.8.7. మీటర్ మీద, అనగా ఈ పాటను ఇదే మీటర్ లోని లయలో పాడవలెను, ఉదాహరణకు ఈ ఆ గ్ పాటలు: Joyful, Joyful, We Adore Thee; I Will Sing of My Redeemer; What a Friend We Have in Jesus; Come, Thou Long Expected Jesus భూమ్యకాశములను సృ చిన స్వర్వశక్తి గల త డ్రిై న దేవుడు ేలుచున్నాడు. దృశ్యధృశ్మగు సమస్మును ఆయన ద్వారా చేయబడెను, ఆయన ద్వారానే ఇవ్వబడెను! దేవుని ఏక�ై క కుమారుడును , అద్వితీయుడునగు ప్భువ�ై న ేసు క్రీ సతు ్ను నమ్ముచున్నాను, ఆయన సృ పబడక జ చినవాడును, త డ్రి తో ఏకతత్వము గలవాడును కూడా! త డ్రి ద్వారా పుట్టి నవాడ�ై , దేవుడు మరియు వెలుగుతో ఆయన ఏకత్వము గలవాడు; ఆయన ద్వారా దేవుడు సమస్మును సృ చాడు, ఆయనలో సమస్మునకు జీవము ఇవ్వబడెను. ఈయన మానవులమగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము ను డి దిగి, కన్యగు మరియ ను డి పరిశుదధా ్త్మ వలన అవతరి చి పుట్టి మనుష్యడాె ను. ఆయన మన కొరకు, పొ తి పిలాతు అధికారము క ద సిలువ వేయబడి, ఆయన రాజ్మునకు అ తము లేదు, ఎ దుకనగా ఆయన తలగా పరిపాలన చేసతా ్డు. ప్భువును దేవుడ�ై న జీవమునిచ్చు పరిశుదధా ్త్మను మేము ఆరాధ చుచున్నాము; త డ్రి తోను, కుమారునితోను ఏకముగా ఆరాధ పబడుచు, ప్వక్ల ద్వారా మాటలా ్డినవాడు. మరియు మేము ఏక నిజ స ఘమును నమ్ముచున్నాము, అన్ని వేళల కొరకు దేవుని పరిశుద్ జనులు, రూపులోను ఆకారములో సార్వత్రి కమ�ై న, అపొ స్లుల వరుసలో నిర చబడినది! పాప పరిహార నిమిత్ , ఏక బాప్తి స్మమును గురతు ్ చుచున్నాము, మరియు మృతులు తిరిగి లేచు పునరుతథా ్నము కొరకు మేము ఎదురుచూచుచున్నాము. అ తములేని దినముల కొరకు ఎదురు చూసతూ ్, వెలుగు యుగము యొక్క రాక కొరకు ఎదురుచూచు చున్నాము, భూమి మీద క్రీ సతు ్ పరిపాలన వచ్చినప్పడు, దేవుని చిత్ము జరుగుతు ది! దేవునికి మరియు క్రీ సతు ్ ేసుకు మరియు పరిశుదధా ్త్మకు-ే క దేవునికి స్తో త్ ! దేవుని పరిశుద్ వాక్మును హతతు ్కొనుచు, మేము పురాతన బో ధలను ఒప్పకొనుచున్నాము! శ్మనొ ది, సమాధి చేయబడి, మూడవ దినమున తిరిగి లేచెను. జరిగినవన్నియు పరిశుద్ లేఖనములకు అనుగుణ గా జరిగాయి. పరలోకమున కెక్కి త డ్రి యొక్క కుడిచేతి వ�ై పున కూర డియున్నాడు. సజీవులకును, మృతులకును తీర్ప తీర్చుటకు క్రీ సతు ్ తిరిగివచ్చును.
Made with FlippingBook Learn more on our blog