సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

/ 1 8 3

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

దేవుని ప్జలలో చేరుటగా రక్షణ (కొనసాగి పు)

B. కరొ ్త్ నిబ ధన (తీతు 2.14)

1. రక్షణను గూర్చిన కరొ ్త్ నిబ ధన అభిప్రా యము కూడా పాత నిబ ధనలో దేవుడు ప్జలను పిలచుటతో ముడిపడియున్నది గాని, కరొ ్త్ నిబ ధనలో “పిలువబడిన” ప్జలు ఒక రాజకీయ లేక జాతీయ “దేశమునకు” కటటు ్బడియు డకు డా, క్రీ సతు ్కు ఆయన స ఘమునకు కటటు ్బడియున్నారు అని పేతురు మరియు పౌలు ఇరువురు సూ చారు. a. 1 పేతురు 2.9-10 b. అపొ . 15.14 2. “ఒక వ�ై పున, ప్తి స దర్ములోని [సువార్] స దేశము ఖచ్చితముగా వ్క్తి గత ఎ పిక అయినా, దానిని అ గీకరి చిన వ్క్తి ఆ విధముగా ఎ పిక చేసుకున్న ఇతరులతో సామాజిక అనుబ ధములోనికి ప్వేశిసతా ్డు. కాబట్టి రక్షణలో ఒక సేవచేయు సమాజములోనికి చేర్చబడుట భాగమ�ై యున్నది (మార్కు 9.35, etc.)” ( International Standard Bible Encyclopedia [Electronic Edition]). II. రక్షణకు అలంకారములు: ప్జలతో జతపరచబడుట. మానవ సమాజములో, “ప్జలతో” (కుటు బము, తెగ, దేశము) జతచేయబడుట అనునది ఈ క ది మార్ములలో జరుగుతు ది: • జనన , • దత్తు, లేక • ఒక కుటు బములోనికి వివాహము చేసుకొనుట కాబట్టి , రక్షణను గూర్చిన కరొ ్త్ నిబ ధన భాష రక్షణను వర్ణి చుటకు ఈ మూడు అల కారములను ఉపయోగిసతు ్ ది. A. జనన 1. యోహాను 1.12-13 2. యోహాను 3.3 c. ఎఫెస. 2.13, 19 d. రోమా. 9.24-26

Made with FlippingBook Learn more on our blog