సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
2 0 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
II. దేవుని వివృతమగు ప్ణాళికలో సంఘము పూర్వాలోచనగా ఉన్నది: ేసు క్రీ సతు ్నందు, దేవుడు యూదులు మరియు అన్యుల మధ్య నుండ తన సొ ంత మహిమ కొరకు ప్జలను ఏర్పరచు మర్మమును సర్వలోకమునకు బయలుపరచాడు. అబ్రా హాముతో చేయబడిన వాగదా ్నము ద్వారా అన్యలను విమో చు దేవుని మర్మము అను ప్త్క్షతను మూడు వాక్భాగములు స్ష్ముగా బయలుపరుసతా ్యి. A. మొదటి వాక్భాగము: అనేక యుగములుగా రహస్ముగా ఉన్న మర్మము ఇప్పడు ప్వక్లు మరియు అపొ స్లుల ద్వారా బయలుపరచబడి ది, రోమా. 16.25-27. ఈ వాక్భాగము అనేక కీలకమ�ై న విషయములను సూచిసతు ్ ది:
1
1. ఈ మర్మము: ేసు క్రీ సతు ్ యొక్క సువార్ ప్కటన
2. ే సు క్రీ సతు ్ను గూర్చిన ఈ ప్కటన అనేక యుగములుగా రహస్ముగా ఉ చబడిన మర్మము బయలుపరచబడుట మీద ఆధారపడియున్నది.
3. ఈ మర్మము అపొ స్లులు మరియు ప్వక్ల ద్వారా విశ్వాసము ద్వారా కలుగు విధేయతను కలిగి చుటకు దేశములన్నిటికీ బయలుపరచబడి ది.
B. ర డవ వాక్భాగము: మీయ దున్న క్రీ సతు ్, దేవుని మర్మము యొక్క ప్త్క్షతగా మహిమకు నిరీక్షణ అయ్యన్నాడు, కొలస . 1.25-29 మర్మమును గూర్చి మనము నేర్చుకొను కీలకమ�ై న మెళకువలు ఏవనగా:
1. అనేక యుగములు మరియు తరముల పాటు మరుగుచేయబడియున్న మర్మము ఇప్పడు ఆయన పరిశుదధు ్లకు బయలుపరచబడి ది.
2. ఈ మర్మము యొక్క మహిమలోని ఔన్నత్మును దేవుడు అన్యలకు తెలియజేశాడు.
Made with FlippingBook Learn more on our blog