సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
2 0 2 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
స ఘ వేదా తశాస్్ము (కొనసాగి పు)
B. స ఘ సమాజము శ్మలలో క్రీ సతు ్ను అనుకరిసతు ్ ది. 1. పాపము ను డి శుద్ధి చేసతు ్ ది కాబట్టి (1 పేతురు 4.1-2). 2. విధేయతను బో ధిసతు ్ ది కాబట్టి (హెబ్రీ . 5.8). 3. క్రీ సతు ్ను మరి త స పూర్ముగా తెలుసుకొనుటకు అనుమతి ఇసతు ్ ది కాబట్టి (ఫిలిప్ీ. 3.10). 4. క్రీ సతు ్ శ్మలలో పాలుప చుకొనువారు ఆయన ఆదరణ మరియు మహిమలో పాలుప చుకు టారు కాబట్టి (రోమా. 8.17-18; 2 కొరి థీ. 1.5; 1 పేతురు 5.1). C. స ఘ సమాజము శ్మపడువారితో గుర్తి చుకొ టు ది కాబట్టి , అది శ్మను అనుభవిసతు ్ ది. 1. దాని సభ్యలలో ఒకరు శ్మను అనుభ చిన ప్తిసారి క్రీ సతు ్ శరీరము శ్మపడుతు ది (1 కొరి థీ. 12.26). 2. క్రీ సతు ్ శరీరము స్వతహాగా తృణీకరి చబడినవారు, తిరస్కరి చబడినవారు, అణగద్రొ క్కబడినవారు, మరియు ప్రే మలేనివారితో గుర్తి చుకొ టు ది కాబట్టి అది శ్మపడుతు ది (సామె. 29.7; లూకా 7.34; లూకా 15.1-2). D. క్రీ సతు ్ సిలువ రక్షణకు పరికరము అయ్యన్నది మరియు క్రీ సతు ్ జీవితమునకు పద్తి అయ్యన్నది. సిలువ స ఘ సమాజము యొక్క విలువలను కలిగియు టు ది. 1. క్రీ సతు ్ సిలువ అత్యంత మౌలికమ�ై న క్రై స్వ చిహ్నమ�ై యున్నది. స ఘము శ్మపడు సమాజమ�ై యున్నది అని ఇది తరచుగా గురతు ్ చేసతు ్ ది. 2. సిలువను ఎతతు ్కొని అనుదినము ే సును అనుసరి చుటకు ఆశ కలిగియు డుట శిష్రికమునకు ముఖ్మ�ై న అర్త అయ్యన్నది (మార్కు 8.34; లూకా 9.23; లూకా 14.27). IX. క్రి యల సమాజము A. క్రై స్వ స ఘములు న్యయము, ప్రే మ, కరుణ మరియు నీతి కార్ములను చేయుచు దేవుని ఎదుట వినయముగా నడచుచు డగా “సేవా కార్ములు” వాటి గురుతులు అవుతాయి.
Made with FlippingBook Learn more on our blog