సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

2 0 4 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

స ఘ వేదా తశాస్్ము (కొనసాగి పు)

3. ఈ చిహ్నములు పశ్చాతతా ్పమునకు నిజమ�ై న గురుతుల�ైయున్నవి (లూకా 3.7-14; లూకా 19.8-10; యాకోబు 1.27)

D. “సేవా కార్ములను” చేయునటలు ్ స ఘము నిధులను ఉపయోగి చు విధానమును శాస చుటకు ఉగ్రా ణాధిపత్ము మౌలిక సత్మ�ై యున్నది. 1. మన నిధులు (సమయము, డబ్బు, అధికారము, ఆరోగ్ము, స్థి తి, మొ.) మనవి కావు, దేవునివే. a. మనకు వ్క్తి గతముగాను, సామాజికముగాను ఇవ్వబడిన వసతు ్వుల విషయములో మనము దేవునికి జవాబుదారులమ�ై యున్నాము (మత్యి 25.14-30). b. పరలోకమ దు నిధులు సమకూర్చుకొను విధముగా డబ్బును ఉపయోగి చాలి (మత్యి 6.19-21; లూకా 12.32-34; లూకా 16.1 15; 1 తిమోతి 6.17-19). c. దేవుని రాజ్మును మొదట వెదకుట ఆధారముగా మన ఉగ్రా ణాధిపత్ము కొలవబడుతు ది మరియు దీని ఆధారముగా మరి త ఇవ్వబడుతు ది (మత్యి 6.33). 2. సరిై న ఉగ్రా ణాధిపత్ము సమానత్వము మరియు ప చుకొనుటకు దారితీయాలి (2 కొరి థీ. 8.13-15). 3. లోభము నిజాయితీ రహిత ఉగరా ్ణాధిపత్మునకు, మరియు సమస్మును అనుగ్హి చు దేవుని తిరస్కరి చుటకు సూచనగా ఉన్నది (లూకా 12.15; లూకా 16.13; ఎఫెస. 5.5; కొలస . 3.5; 1 పేతురు 5.2). E. స ఘము దేవుని మరియు ఇతరులను సే చుచు డగా న్యయము జరిగి చుట దాని ముఖ్మ�ై న లక్ష్మ�ై యున్నది. 1. దేవుని పరిచర్ను నెరవేర్చుటలో ఒక కీలకమ�ై న భాగము న్యయము జరిగి చుట (ద్వితీ. 16.20; 27.19; కీర్నలు 33.5; 106.3; సామె. 28.5; మీకా. 6.8; మత్యి 23.23). 2. న్యయము నీతిగల సేవకునికి గురుతుగా ఉన్నది మరియు వేషధారులు మరియు దుర్నీతిపరులలో కనిప చదు (సామె. 29.7; ెషయా 1.17; 58.1-14; మత్యి 12.18-20; లూకా 11.42).

Made with FlippingBook Learn more on our blog