సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
/ 2 1 7
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
ప్తి పాఠ లో ర డు వీడియో బో ధా భాగములు ఉన్నాయి, మరియు ప్తిది సుమారుగా 25 నిమిషాల పొ డవుగలది. అనుబ ధ భాగమును బో ధ చిన తరువాత (మార్ప కథనముతో సహా), మొదటి వీడియో భాగమును విద్యరథు ్లకు చూప చ డి. విద్యరథు ్లు తమ వర్క్ బుక్ లో ఉన్న సామాన్ ఆకారమును మరియు లేఖన భాగములను మరియు బో ధకుడు చెబుతున్న ఇతర విషయాలను ఉపయోగిసతూ ్ ఈ వీడియోను అనుసరి చవచ్చు. మొదటి భాగమును చూసిన తరువాత, ముఖ్ విషయములు అర్మ�ై య్యయో లేదో విద్యరథు ్లతో నిరథా ్రి చుకో డి. ముఖ్ విషయాలు అర్మ�ై య్యయని నిర్థా రి చుట మలుపు సలహాదారుని చేతిపుస్కమును ఉపయోగిసతూ ్, “విద్యరథు ్ల ప్శ్నలు మరియు ప్త్యత్రము” అను భాగములో ఉన్న ప్శ్నలను అడుగుట ద్వారా వారి గ్హి పును పరీక్ష ించ డి. విద్యరథు ్లు వారి జవాబులలో ఏమ�ై నా అల్ గ్హి పును చూపితే, వాటికి స్ష్తను ఇవ డి. ముఖ్ విషయమును గూర్చి విద్యరథు ్లకు ఏమ�ై నా ప్శ్నలు ఉ టె అడిగి వాటిని కలా ్సులో కలిసి చర చ డి. గమనిక – ఇక్కడ ఇవ్వబడిన ప్శ్నలు ముఖ్ విషయమును అర్ము చేసుకొనుటకు సహాయపడాలి గాని నేర్చుకున్నవాటిని ఎలా అన్వ చాలో దానికి మాత్మే కాదు. అన్వయ ప్శ్నలు రానున్న అనుబ ధ భాగము యొక్క దృష్టి గా ఉ టాయి. ఒక చిన్న బ్రే క్ తీసుకొని ర డవ వీడియో భాగమును కొనసాగి చ డి.
• ముఖ్ అ శముల యొక్క సారా శ • విద్యరథు ్ల అనువర్న మరియు పరిణామాలు • స దర్ పరిశీలనలు • పాఠ్యాంశాల యొక్క పునరుదఘా ్టన • నిధులు మరియు పుస్కాలు • పరిచర్ అనుబ ధాలు • కౌన్ గ్ మరియు ప్రా ర్న
అనుబంధ భాగమును బో ధించుట
Made with FlippingBook Learn more on our blog