సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
/ 2 4 5
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
దేవుడు అపరిమితమ�ై న మహిమగలవాడు గనుక, ఆయన ఆరాధనను (అనగా, ఆయన యోగ్త) దేవాలయము లోపల జరుగు విషయములకు పరిమితము చేయకూడదు, లేక స ఘము దేవుని ఆరాధ చుటకు మరియు కృతజ్తలు చెల్లి చుటకు చేయు కార్ములకు పరిమితము చేయకూడదు.దేవుని మహిమపరచుటకు పరిశుదధు ్లు మరియు దేవదూతలు చేయు కార్ములను మాత్మే మనము ఆరాధనగా పరిగణి చముగాని (అనగా, కీర్నలు 150; 138.2; 1 సమూ. 1.3), ఆకాశమ దును భూమిమీదను కలుగుకార్ములు, అనగా ఆకాశములు, గోళములు, సమస్ జీవరాశులు మరియు సృష్టి కూడా అవి సృ చబడిన ఉద్దే శ్మును పూర్తి చేయుటకు దేవునికి మహిమను, ఆరాధనను చేల్లి సతా ్యి (కీర్నలు 135.6 and ప్కటన 4.11). ఈ పాఠములో మీరు చూడబో వుచున్నటలు ్, ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో తన మహిమను కనుపరచుట ద్వారా దేవుడు ఆరాధనను పొ దాడు (యోహాను 9.38; 20.28; హెబ్రీ . 1.6; ప్కటన 5.6-14). ఆయన సౌ దర్ము మరియు మహత్వము విషయములో మన వర్నలకు చిన మన దేవుడు, ఆయన కుమారుని యొక్క వ్క్తి త్వము ద్వారా సతు ్తులకు పాత్రు డు, మరియు మన రక్షకునిగా మరియు ప్భువుగా త డ్ర్రి తో పాటు ఆరాధ పబడుటకు యోగ్యడ�ై యున్నాడు (యోహాను 5.22-23). ఆదిమ స ఘము, అనగా ెరూషలేములోని క్రై స్వ సమాజము యొక్క మొదటి తరము ఆరాధనలోని ప్తి భాగములోను యూదా మూలములు మరియు ధోరణి మీద, ముఖ్ముగా పాత నిబ ధనను అధికారిక వాక్ముగా కలిగియు డినది అని ఉదఘా ్ట చుట సహాయకరముగా ఉ టు ది. ఈ ఆదిమ సహవాసములు నజరేయుడ�ై న ే సు దేవుని రక్షణ కొరకు వాగదా ్నము చేయబడిన మెస య అయ్యన్నాడు మరియు ఆయన మరణ పునరుతథా ్నముల ద్వారా ఆయన పరిపాలన వ ది అను ఒప్పకోలు మీద దృష్టి పెటటా ్రు. (అన్నిటి క టే ఎక్కువగా, ేసును గూర్చిన ఈ నిశ్చయత వారిని యూదుల ఆరాధన ను డి భిన్నమ�ై నవారిగా చేస ది). కాబట్టి , ఆదిమ స ఘము యొక్క ఆరాధన భిన్నమ�ై న విషయముల మీద కే ద్రీ కృతమ�ై నది (మెస య మరియు రక్షకునిగా ేసు), అయితే యూదుల ధోరణికి ఎ తో దగ్రగా ఉన్నది, ప్భువ�ై న ేసు నామమున దేవునికి ప్రా ర్నలను అర్పించుటతో సహా (అపొ . 4.24-30) ప్భువు బల్ను కే ద్ముగా చేర్చినది (అపొ . 2.42, 46). వారు ప్రా ర్న, సహవాసము, మరియు దేవుని వాక్ ప్కటన మరియు బో ధన కొరకు కూడుకొనిన రుజువును మనము చూసతా ్ము గాని (ఉదా., అపొ . 2.46; 5.42),మొదటి సమాజము ప్భువ�ై న ేసు వారములోనిమొదటి దినమున తిరిగి లేచాడు కాబట్టి తమ విశ్ాంతి దిన ఆరాధనలను ఆదివారమునకు, అనగా వారము యొక్క మొదటి దినమునకు మార్చినది.
21 పేజీ 69 ఆకార దువు II
Made with FlippingBook Learn more on our blog