సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

2 5 4 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

మెస యగా దేవుడు ే సును ఎన్నుకొనుట లేఖనములో ప్సతా ్ చబడిన ఒక విశేషమ�ై న ఎన్నిక అయ్యన్నది, మరియు నా ఆలోచన ప్కార , ఇది అత్యంత ప్రా ముఖ్మ�ై న రకమ�ై యున్నది. ఉదాహరణకు, కొన్ని రకముల దేవదూతలను దేవుడు ఎన్నుకున్నాడు అని లేఖనములు ప్సతా ్విసతా ్యి, మరియు ఒక వాక్భాగము “ఎన్నుకొనబడిన దేవదూతల”ను ప్సతా ్విసతు ్ ది (1 తిమోతి 5.21; cf. 1 కొరి థీ. 6.3; 2 పేతురు 2.4; యూదా 6). అలాగే,మెస య వచ్చుటకు మరియు పా చుటకు దేవుడు దావీదును ఎన్నుకొనుట దేవుని నిరణా ్యక ఉద్దే శ్ములో చాలా ప్రా ముఖ్మ�ై న విషయమ�ై యున్నది (1 సమూ. 16.7-12; cf. 2 సమూ. 7.8-16). అవును, ేసు శిశ్యలను మరియు అపొ స్లులను ఎన్నుకొనుటను గూర్చి కరొ ్త్ నిబ ధనలో ప్సతా ్వన ఉన్నది (లూకా 6.13; యోహాను 6.70; 15.16; అపొ . 9.15; 15.7). ఇవన్నీ ఇతర విషయములతో ప్సతా ్ చబడినవి, కాని దేవుడు మెస యను ఎన్నుకొనుట క టే ఏది కూడా ప్రా ముఖ్మ�ై నది కాదు, మరియు మన విమోచన మరియు రక్షణ “ఆయనయ దు” ఉన్నవి. ెషయా గ్ థములో దేవుని సేవకుని గూర్చిన ప్సతా ్వనలు ఉన్నాయి, మరియు చాలాసారలు ్ ఈ ెహోవా దాసుడు “నేను ఏర్రచుకొనినవాడు” అని ప్సతా ్ చబడినాడు (చూడ డి ెషయా 42.1; cf. మత్యి 12.18). సమా తర సువార్లలో (అనగా, మత్యి, మార్కు, మరియు లూకా) లూకా మాత్మే ేసును ఏర్రచుకొనినవాడు అని పిలుసతా ్డు (9.35; 23.35). పేతురు యొక్క మొదటి పత్రి కలో, పేతురు ేసును మరొక ెషయా ఉపయోగి చిన పదమును ఉపయోగి చి ప్సతా ్విసతా ్డు ెషయా 28.16ను1 పేతురు 1.20 మరియు 2.4, 6లో ప్సతా ్విసతూ ్, ే సును సయోనులో పునాది రాయిఅని పిలుసతా ్డు). దేవుడు ేసును ఎన్నుకొనుట దేవుని ఎన్నికను గూర్చిన బ�ై బిలు స భాషణ అ తటిలో కే ద్ వేదా తశాస్్ ఆలోచన అయ్యన్నది, ఎ దుక టే దేవుని మెస యగా మరియు మన మధ్వర్తి గా ేసు యొక్క విశేషమ�ై న మరియు నా భవిష్త్ కార్ము ద్వారా దేవుడు సర్వలోకము కొరకు క్రీ సతు ్ యొక్క రక్షణ ఉద్దే శ్మును నెరవేర్చుతాడు. మీరు చూడబో వుచున్నటలు ్, మరియు విద్యరథు ్ల ఎదుట ఉదఘా ్ట చబో వుచున్నటలు ్, దేవుడు ేసును ఎన్నుకొనుట ఆయనయ దు మన ఎన్నికను సాధ్ము చేసతు ్ ది. ఈ భాగములో ఎన్నిక “క్రీ సతు ్ యొక్క ఎన్నిక” అని ఉదఘా ్ట చుట చాలా ప్రా ముఖ్మ�ై యున్నది; దీనిలో దేవుడు మనలను మన పాపపు బానిసత్వము ను డి, మన పాపపు మనస్సాక్ష వలన మనము ఎదుర్కొను దోష భారము ను డి మనలను విమో చు దేవుని కార్ము మరియు ేసు క్రీ సతు ్న దు విశ్వాసము ద్వారా మనము అనుభ చు దేవుని శక్తి దీనిలో భాగమ�ై యున్నది. ఎఫెస. 1.4-5, 11 మరియు రోమా. 8.29 వ టి వాక్భాగముల ను డి క్రీ సతు ్లో మనము ఎన్నుకొనబడితిమి అని స్ష్ము చేసతా ్యి.కొన్ని మార్ములలో, నిర్యమునకు పునాదిగా వ్క్తి వాదమును గూర్చి

 4 పేజీ 88 భాగ 1 యొక్క సారా శ

 5 పేజీ 95 ఆకార దువు II-B-3

Made with FlippingBook Learn more on our blog