సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide
2 6 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
రక్షణ: దేవుని ప్జలలో చేరుట అను ఈ భాగము కొరకు మన ఉద్దే శ్ము, మిమ్మును ఈ క ది విషయములు చేయునటలు ్ బలపరచుట అయ్యన్నది: • రక్షణకు వేదా తశాస్్ నిర్వచనమును ఇచ్చుట. • దేవుని ను డి దూరమగుట యొక్క పరిణామాలను వివరి చుట. • క్రీ సతు ్తో మన ఐక్త ద్వారా మనకు కలుగు లాభములను వివరి చుట. • నిర్మకా డము క్రై స్వ రక్షణకు మాదిరిగా ఎలా పనిచేసతు ్ దో అర్ము చేసుకొనుట. • స ఘములో (దేవుని ప్జలలో) చేర్చబడుట అనునది రక్షణ పొ దిన తరువాత అదనముగా చేర్చబడు ఒక విషయము కాదుగాని, రక్ష ించబడుటలో కే ద్ విషయమ�ై యున్నది అని గ్హి చుట.
1
I. రక్షణ అంటే అర్ము ఏమిటి?
వీడయోభాగం 2 ఆకారము
A. కరొ ్త్ నిబ ధనలో రక్షణ అని అనువద చబడిన గ్రీ కు పదము సొ టేరియ. దీని అర్ము ఒకరిని విమో చుట లేక విడిప చుట లేక రక్ష ించుట.
1. రోమా. 1.16
2. 1 థెస్స. 5.9
3. 1 పేతురు 1.9
B. రక్షణకు ఒక నిర్వచనము: వ్క్తి గతముగా నా ఆలోచన ప్కార , రక్ష ించబడుట అ టే: క్రీ స్ తు తో ఐక్యపరచబడుటద్వారా తద్వారా ఆయన వాగదా ్నము చేసిన రాజ్మును స్వాధీనపరచుకొను “దేవుని ప్జలలో” చేర్చబడుట ద్వారా పాపము ద్వారా కలిగిన నాశనము మరియు దేవుని నుండియె డబాటు నుండ విమోచిచబడుట అయ్యన్నది.
Made with FlippingBook Learn more on our blog