సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

/ 9 7

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

a. రోమా. 8.38-39

b. రోమా. 11.29

6. మరియు చివరిగా, మానవజాతి యొక్క పతనస్థి తిని గూర్చిన స్ష్మ�ై న వర్న రక్షణ పొ దుటకు మనకు దేవుడు ఇచ్చు ఆహ్వానములకు విరోధముగా ఉ చబడియున్నది. దేవుని ఎన్నిక దేవుని ఇష్మ�ై యున్నది.

a. యోహాను 5.24

b. యోహాను 6.40

c. మారుమనస్సుపొ ది నమ్మువారు దేవుడు ఎన్నుకున్నవారు మరియు ఎ పికచేయబడినవారని ఎరిగి మనము సువార్ను ప్జల దరికీ ప్కటిసతా ్ము,అపొ . 13.48.

3

III. దేవుని ఎన్నికలోని లోత�ై న అర్ము మరియు అంతర్భావమునకు సంబంధించన కొన్ని గమనికలు చేసతూ ్ ఈ ప్రా ముఖ్యమ�ై న భాగమును క్రో డీకరిదదా ్ము.

A. మొదటి అ తర్భవము ఏమనగా, దేవుడు ఎన్నికచేయు ఎ పికలు లోకములో ఆయన సార్వభౌమత్వము మరియు ప్భుత్వమును ఉదఘా ్టిసతా ్యి. మిగిలిన విషయములన్నిటిలో వలె, రక్షణ విషయములో దేవుడు ప్భువు అయ్యన్నాడు.

1. దేవుడు సమస్మును వాటి ఉద్దే శ్ము కొరకు సృ చియున్నాడు, దుషటు ్లను తీర్ప దినము కొరకు సృ చియున్నాడు,సామె. 16.4.

2. మన కొరకు దేవుని సార్వభౌమ ఉద్దే శ్ము నెరవేర్చబడుతు ది, కాబట్టి మన రక్షణ నిశ్చయమ�ై నది మరియు భద్పరచబడినది,రోమా. 8.31-34.

Made with FlippingBook Learn more on our blog