సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
/ 1 6 7
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
మీరు నాయకత్వము వహిచుచున్న అనుబధ చర్చలను అనేక నియమాలు నడిప చా లి : • మొ దటిగా , వి ద్ యర్థు లకు ఉన్ న ప్రశ్ నలను ప�ైకి తీ సుకొని రా వా లి . మరొక మా టలో , పాఠ సమయ లో విద్యర్థి కి కలుగు ప్రశ్ నలు సలహా దా రుడు ము దుగా తయా రు చేసుకొని వచ్చిన ప్రశ్నల క టే ప్రా ముఖ్తను కలిగియు డాలి-అనుభవము గల సలహా దారుని ప్రశ్నలు కూడా నేర్ చుకొనుటకు ఉపయో గకరమ�ైన పరికర అయి నప్పటికీ. దీనికి పరిణామ ఏమి ట టే ఒక విద్యర్ధి అడిగిన ప్రశ్న చాలా మ ది వి ద్యర్థు లు కలి గియున్న అడగని ప్రశ్న. • ర డవదిగా , చర్ చను స్ పష్ట మ�ైన మరియు వి శేషమ�ైన వి షయములప�ై దృష్టి ఉ చి చెయ్యండిగాని సిద్ా ంతపరమ�ైన అస్పష్ట మ�ైన వాటిని దృష్టి లో ఉచుకొని కాదు. పాఠ యొ క్క ఈ భాగ లో మీ క్లా సు రూమ్ లో ఉన్న వి ద్యర్థు లు ఎదుర్కొను వాస్త వి క స దర్ భలప�ై దృష్టి పెడుతు ది. • మూడవదిగా, మీ సొ త పరిచర్ అనుభవము ద్వారా మీరు పొ దుకున్న జ్ఞా నమును ఉపయోగిచుటకు నిరాకరిచవద్దు . మీరు విద్యర్థు లకు ముఖ్ నిధిగా ఉన్నారు కాబట్టి మీ రు నేర్చుకున్న విషయాలు వారికి కూడా అ దుబాటులో ఉ టాయని విద్యర్థు లు ఆశి స్తా రు. అయి తే, స స్ కృతి , స దర్ భం, మరియు వ్ క్తి త లోని మార్ పులు మీ కొరకు పని చేసిన వి షయాలు ఇతరుల కొ రకు పని చేయవు అని స్ పష్ట ము చేస్తా యి . సలహా లను ఇవ డి, కా ని మీ రు అనుభవా లు వా రి స దర్ ములో పని చేస్తా యా లేదా అని,ఎలా టిమార్పులు చెయ్యలని విద్యర్థు లతో చర చ డి. మీరు సృష్టి చిన అనుబధ భాగమును విశ్లే షచుటకు మూడు ఉపయో గకరమ�ైన ప్రశ్నలు ఏమనగా : • ఈ పాఠ లో ఇవ్వబడిన బోధ కొరకు సాధారణ పరిమాణ మరియు అన్వయ భాగములు ఏవి అని నేను ము దును డే ఊహి చానా? • వి ద్ యర్థు ల ప్రశ్నలను వెలికితీసి వాటికి ప్రా ముఖ్తను ఇచ్చుటకు నేను ఒక మార్గ మును సృష్టి చానా? • వి ద్ యర్థి తా ను నేర్ చుకున్ న సత్ ముతో ఏమి చెయ్ యలి అని ఆలో చన కలి గి క్లా సు ను డి బయటకు వెళ్లు టకు ఇది సహా యపడుతు దా? చివరిగా,పరిచర్ ప్రా జెక్టు కోర్ సు మొ త్తా ని కి అనువర్త న ప్రా జెక్టు గా రూప చబడినది కా బట్టి , అనుబ ధ భాగములోని ఒక భాగమును ప్రక్కన పెడితే, అది విద్యర్థు లు వారి ప్రా జెక్టు కొరకు ఏ విషయమును తీసుకోవాలో చర చుటకు మరియు అభ్యసము ముగి చి న తరువా త క్లా సుకు తెలి యజేయుటకు ఉపయో గబడుతు ది.
Made with FlippingBook - Online catalogs