సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
/ 1 7 3
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
ఆది. 3.15 -మరియు నీ కును స్త్ ర కిని నీ స తా నమునకును ఆమె స తా నమునకును వ�ైరము కలుగజేసెదను. అది ని న్ ను తలమీ ద కొట్టు ను; నీ వు దా ని ని మడిమెమీ ద కొట్టు దువని చెప్పెను.ె షయా 27.1 - ఆ దినమున హోవా గట్టి ద�ై గొప్పద�ై బలమ�ైన తన ఖడ్గ ము పట్టు కొనును. తీవ్రసర్పమ�ైన మకరమును వకరసర్పమ�ైన మకరమును ఆయన ద డి చును. సముద్రముమీ దనున్న మకరమును స హరి చును. మార్కు 1.24 - వాడు–నజరేయుడవగు ే సూ, మాతో నీకేమి, మమ్ము న పజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధు డవు అని కేకలు వేసెను. లూకా 10.18 - ఆయన–సా తా ను మెరుపు వలె ఆకా శమును డి పడుట చూచి తి ని . యో హా ను 12.31 - ఇప్ పుడు ఈ లోకమునకు తీ ర్ పు జరుగుచున్నది, ఇప్ పుడు ఈ లోకా ధికా రి బయటకు త్రో సివేయబడును. యోహాను 16.11 -... ఈ లోకాధికారి తీర్పు పొది యున్నాడు గనుక తీ ర్ పునుగూర్చియు ఒప్ పుకొన జేయును. రోమా . 16.20 - సమా ధా న కర్త యగు దేవుడు సా తా నును మీ కా ళ్ల క ద శీ ఘ్రముగా చి తుక త్రొ క చును. మన ప్రభువ�ైన సుక్రీస్తు కృప మీ కు తోడ�ై యు డును గా క. కొలస. 2.15 - ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయో త్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. హెబ్రీ. 2.14 - ఏలయనగా ఆయన ఎ తమాత్రమును దేవదూతల స్వభావమును ధరి చుకొనక, అబ్రా హా ము స తాన స్వభావమును ధరి చుకొని యున్నాడు. 1 యో హా ను 3.5 - పాపములను తీసివేయుటక�ై ఆయన ప్రత్క్షమాె నని మీ కు తెలి యును; ఆయనయ దు పా పమేమి యు లేదు. ప్రకటన 20.2-3 - అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టు కొని వెయ్ య స వత్సరములు వానిని బ ధ చి అగాధములో పడవేసి, [3] ఆ వెయ్ య సవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుడునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వా డు కొ చెము కా లము వి డిచి పెట్ట బడవలెను.
Made with FlippingBook - Online catalogs