సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
/ 1 7 5
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
దృష్టి పెట్టు టకు తగిన త సమయమును కేటా చ డి, మరియు తరువాత వీడియో భాగము ఆర చుటకు ము దు తగిన త వి రా మమును తీ సుకో డి. ఎప్పుడూ వలెనె, ఇక్కడ కూడా పాఠము యొ క్క ఉద్దే శ్ములను బయటకు తెచ్చు కీలకమ�ైన మెళకువల మీద దృష్టి పెట్ట డి. ప్రతి మలుపులోను ఉద్దే శ్ములను తెలుప డి; పాఠములో ము దుకు కొనసాగుచు డగా మీ వి ద్యర్థు లు వీ టిని జ్ఞా పకము చేసుకో వా లని మీ రు కో రతా రు. మొ దటి భాగము సువార్త ప్రకటన ఊహిచు సమస్ను తెలియపరిస్తే , ఈ రడవ భాగము రక్షణ అ ద చు పరిష్కార మీ ద దృష్టి పెడుతు ది, మరియు అది సమస్కు ఫలి తముని స్తు ది. రక్షణ అనునది అపవాది యొ క్క శక్తి నుడి, శాపము యొ క్క ప్రభావముల నుడి విమో చబడుట అయ్యన్నది అని నిర్వ చబడిది అని ఆర భము ను డి మీ రు చూస్తా రు, కాబట్టి , ఈ విమో చన యొ క్క ప్రకటన మరియు ప్రదర్శనగా సువార్త ప్రకటన ముఖ్ముగా ఆత్మీయ పోరాట అయ్యన్నది. ఒక వ్క్తి ప్రభువును అ గీకరి చి న ప్రతి సా రి, ఆత్ మీయ స్థా నములలో హి స జరుగుతు ది. లూకా సువార్త లోని ఈ వా క్ భాగమును చూడ డి: లూకా 11.17-23 - ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్ల నెను – తనకు తానే వ్తిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్మును పాడ�ైపోవును; తనకుతానే వి రోధమ�ైన యి ల్లు కూలి పోవును. [18] సా తా నును తనకు వ్ తి రేకముగా తా నే వేరుపడినె డల వాని రాజ్మేలాగు నిలుచును? నేను బె ల్జె బూలువలన దయ్ములను వెళ్ల గొట్టు చున్నానని మీరు చెప్పుచున్నారే. [19] నేను బె ల్జె బూలువలన దయ్ములను వెళ్ల గొట్టు చునె డల మీ కుమారులు ఎవనివలన వెళ్ల గొట్టు చున్నారు? అ దుచేత వారే మీ కు తీర్పరుల�ైయు దురు. [20] అయి తే నేను దేవుని వ్రేలితో దయ్ము లను వెళ్ల గొట్టు చునె డల ని శ్ చయముగా దేవుని రా జ్ ముమీ యొ ద్ద కు వచ్ చి యున్ నది. [21] బలవ తుడు ఆయుధములు ధరి చుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉ డును. [22] అయి తే అతనిక టె బలవ తుడ�ైన ఒకడు అతని ప�ైబడి జ చునప్ పుడు, అతడు నమ్ ముకొని న ఆయుధముల నన్ ని టిని లాగుకొని అతని ఆస్తి ని పచిపెట్టు ను. [23] నా పక్షమున ఉ డని వాడు నాకు వి రోధి; నాతో సమకూర్చని వా డు చెదరగొట్టు వాడు ప్రతి పాఠములోను, పాఠములో బోధచబడిన ముఖ్ విషయముల పట్టి క ఇవ్వబడియున్నది. అది మీకు మరియు మీ విద్యర్థు లకు పాఠములో బోధచిన ముఖ్మ�ైన మెళకువలను సమీక్షిచుటకు చాలా సహాయకరమ�ైన భాగము
8 పేజీ 23 భాగ 2 యొ క్ క సా రా శ
9 పేజీ 29 ముఖ్ అశాల సా రా శ
Made with FlippingBook - Online catalogs