సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition

/ 1 9 3

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

అభి వృద్ధి చెదుచుడగా, వారిని గూర్చి వారు నిజాయి తీగా ఉడాలి గాని, దేవుని పిలుపు మరియు వరములు వెనుదీయజాలనివి (రోమా. 11.34), మరియు ఆయన కోరు పనులు చేయుట కొరకు ఆయన కోరినవారిని ఆయన పిలుస్తా డు (కీర్త నలు 135.6). ప్రభువు పిలచి నప్ పుడు మనము వెళ్లు టకు సిద్ధ ముగా ఉన్నాము (ఒక క్షణ ము దు లేక ఒక క్షణ తరువా త కా దు!) మన నుడి మరియు మన విద్యర్థు ల నుడి మనము కోరవలసినది ఏమిటటే, ప్రభువు మన హృదయములను వెదకుటకు మరియు ఆయనకు నచ్చిన విధముగా నడిపచుటకు అనుమతినిచ్చుట (కీర్త నలు 139.23-24). తుదకు, మనలను పర్వేక్షకులుగా మరియు సేవకులుగా చేయు పరిశుద్ధా త్మ (అపొ. 20.35) మనము సిద్ధ ముగా ఉన్నామని చెప్పినప్పుడు, మనము ఆయన పిలుపు మరియు చిత్త ము ద్వారా సిద్ధ పడతాము (అపొ. 13.1-3). సారా శములో, నిజాయి తీగా ఉ డుటకు మీ విద్యర్థు లను సవాల్ చేయ డి, అయి తే వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభువు చిత్త ము విషయములో సర్ వజ్ఞా నులు కా రని తెలుసుకో డి. ఆయన కోతకు ప్రభువు కాబట్టి సమయము, పద్ధ తి , స్థ లము, మరియు ప్రజల వి షయములో ఆయన మా ర్గ ని ర్దే శనమును ఇస్తా డు (మత్త యి 9.35-38). ర డవ సెషన్ పూర్త య్ యే సరికి, వా రు చేయవలసిన పని ని గూర్చి , వా రి పరిచర్ ప్రా జెక్టు ను ఎలా చెయ్యలో మీ రు తెలియజేసియుటారు. అలాగే, ఈ సమయమునకు, అనగా మూడవ పా ఠ చి వరికి, వ్ యఖ్ యన ప్రా జెక్టు లో అధ్ యన చేయుటకు వా క్ భా గమును ఎపిక చేసుకోవాలని ఉద్ఘా టచే యుటారు. విద్యర్థి వీటిని గూర్చి ఎత త్వరగా ని ర్ణ యి స్తే అ త ఉత్త మయమ�ైన రీతి లో వీ టిని చేయగలుగుతా రు. దీని ని ఉద్ఘా ట చుటలో విఫలము కావద్దు , ఎ దుక టే, అన్ని అధ్యనములలో వలెనే, ఈ కోర్ సు పూర్త య్ యే సరికి చేయవలసిన చాలా పనులు మి గిలియు టాయి మరియు ఒకే సమయములో అనేక అభ్ యసములు చేయు ఒత్తి డిని విద్యర్థు లు ఎదుర టా రు. ము దుగా నే ప్రణా ళి క చేసుకొనుట వి షయములో మీ రు వా రికి ఏ వి ధముగా సహా యము చేసినా , వా రు దా ని ని వె టనే గ్రహి చి నా గ్రహి చకపోయి నా అది వా రికి సహా యకరముగా ఉ టు ది. ఈ కారణ చేత, అభ్యసములను, పరీక్షలను, మరియు ప్రా జెక్టు లను ఆలస్ముగా సమర చినదుకు తగినన్ని పా ట్ల ను కేటా చడి. ఆ పా ట్లు తక్ కువే అయినప్పటికీ, మీరు ఇట్టి నియమములను అమలుచేయుట వారు న�ైపుణ్తతో పని చేస్తూ , వి ద్ ను అభ్ స చుటలో సహా యపడుతు ది.

 10 పేజీ 95 అభ్ యసములు

Made with FlippingBook - Online catalogs