సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8 - Mentor's Guide, Telegu Edition
/ 1 9 7
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
గూర్చి చర చుటలో వారికి సహా యము చేయుటకు, ముఖ్ముగా అట్టి వి శ్ వాసము అపొస్త లులు “ఒకరినొకరు” అని డజన్ల సదర్ములలో మాట్లా డిన క్రైస్త వ న�ైతిక ఆజ్ఞ లలో, శరీరముగా, దేవాలయముగా, ఇల్లు గా, మరియు కుటుబముగా క్రైస్త వ సమాజమును వారు ఉదాహరిచిన విధానములో ఉన్నదో లేదో ప్ర చుటకు ఇవి రూపొ దచబడినవి.ఈ ఆలోచనలను విశదీకరిచుటకు మీ విద్యర్థు లకు అనుమతి ఇవ డి, మరియు అట్టి ప్రశ్నల యొ క్క అర్థ ముతో అసమ్మతి తెలుపుటకు కూడా అనుమతి ఇవ డి. ఇలా చేయుటలో వారికి సహా యము చేయుట మన కాలములోని లోత�ైన ఆత్మీయ ప్రశ్నలను విడమరచుటకు వారికి మార్గ మును చూపుట అవుతు ది, మరియు నేడు అనేక చోట్ల చా లా ప్రబలమ�ైయున్ న ఆత్ మీయత మరియు వి శ్ వాసమునకు స బ ధ చిన బ�ైబిలేతర విధానములకు బ�ైబిలు జవాబులను అన్వేష చుటలో కూడా వా రికి సహా యపడుట అవుతు ది. భాగములోని మొ దటి ఉద్దే శ్ము తెలిపినట్లు , నాల్గ వ పాఠ యొ క్క మొ దటి భాగము యొ క్ క ఉద్దే శ్ ములు సువా ర్త ప్రకటనను గూర్చి న మా డ్ యల్ అ తటికి కీలకమ�ైయున్ నవి . “సఫలీకృతమ�ైన సువార్త ప్రకటనకు మూలము క్రొ త్త విశ్వాసులను వీల�ైన త త్వరగా వి శ్ వా సుల స ఘములో చేర్ చుట ద్ వా రా ఫా లో అప్ చేయుట అయ్ యన్ నది.” వా రి సువా ర్త ప్రకటన వి ధా నమును గూర్చి అపొస్త లులు ఏమ�ైనా ఆత్రు తను చూపా రు క టే, అది క్రీస్తు ే సున దు ఆర భమ�ైనవా రి యొ క్క కొనసా గు శ్రేయస్ సు కొరకు వా రు కలి గియు డిన ఆశ అయ్ యన్నది (cf. అపొ. 20.29; లూకా 10.8; యో హా ను 10.12; 2 పేతురు 2.1; 1 కొరి థీ. 11.19; 2 కొరి థీ. 11.13-15; ఎఫెస. 4.14; కొలస . 2.8, 18; 2 థెస్స. 2.3 12; 1 తిమో తి 4.1-3; 2 తిమో తి 3.1-9; 2 తిమో తి 4.3). వారి మో సము మరియు అబద్ధ ముల ద్వారా మదను మోసగిచుటకు, నిరుత్సాహపరచుటకు, మరియు చీల్చుటకు వారి మధ్కు “క్రూ రమ�ైన తోడేళ్లు ” వస్తా యని అపొస్త లులకు తెలుసు అని ఈ వాక్భాగములు బయలుపరుస్తా యి . క్రొ త్త గా మారుమనస్ సుపొ దినవారు అపవాది యొ క్క కోపమును ఎదుర టా రు, ఎ దుక టే వా డు ఆ వి శ్ వాసిని మరొకసా రి అపవా ది యొ క్క ఆధిపత్ములోనికి తీసుకొనివెళ్లు టకు ప్రయత్నిస్తా డు. కాబట్టి , వారి శ్రేయస్సు కొరకు, మన సువా ర్త ప్రకటన కా ర్ ములో మ చి ఉగ్రా ణాధిపతిగా ఉ డుటకుఫాలో-అప్ చాలా కీలకమ�ైయున్నది. ఈ భాగములో ఫాలో-అప్ కొరకు ఇవ్వబడిన నిర్వచనమును జాగ్రత్త గా పరిశీ చడి. “క్రీస్తు నదు క్రొ త్త విశ్వాసులను ఫాలో-అప్ చేయుట అటే “వారు క్రీస్తు నదు ఎదుగుటకుగాను మరియు వారి బహుమానములను పరిచర్ కొరకు ఉపయో గి చుటకుగా ను క్రొ త్త గా మారుమనస్సుపొ దినవారిని దేవుని కుటు బములోనికి చేర్చుట” అయ్యన్నది. ఇది పరిపక్ వత (క్రీస్తు నదు ఎదుగుట)మరియు ఫలబరితజీ వి తము (శిష్ యలను వృద్ధి చేయుట ద్వారా క్రీస్తు న దు పునరుత్పత్తి ) కొరకు అయ్ యన్నది.“వారు క్రీస్తు న దు ఎదుగుటకుగాను మరియు వారి బహుమానములను
4 పేజీ 102 భాగ 1 యొ క్ క సా రా శ
Made with FlippingBook - Online catalogs