సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition

/ 1 0 5

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

C. “మరియు వా రి వరములను పరిచర్ మరియు సేవ కొరకు ఉపయో గి చాలి ”

1. పరిచర్లో ఉపయోగిచబడుట కొరకు ప్రతి క్రైస్త వునికి ప్రత్యకమ�ైన వరములు ఇవ్వబడినవి , 1 కొరి థీ. 12.4-7.

2. శరీరము యొ క్క నిర్మాణములో క్రీస్తు శరీరములోని ప్రతి సభ్యునకి ఒక భూమి క ఉన్నది, 1 పేతురు 4.10-11.

3. స్థా నిక విశ్వాసుల సఘము యొ క్క నేపథ్ములో ప్రతి క్రైస్త వుడు ఫలబరితముగా ఉ డి, గొప్ ప ఆజ్ఞ మరియు మహా ఆజ్ఞ యొ క్ క నేరవేర్ పులో తోడ్పడాలని దేవుడు కో రుచున్ నా డు. a. గొ ప్ పద�ైన ఆజ్ఞ : క్రొ త్త క్రైస్త వులు తమ పూర్ణ హృదయముతో, మనస్ సుతో, ప్రా ణముతో మరియు బలముతో దేవుని ప చుటను, తమను వలె తమ పోరుగువారిని ప చుటను నేర్చుకున్నప్పుడు ఫలమును ఫలి స్తా రు, మత్త యి 22.37-40 (cf. యో హా ను 13.34-35లోని క్రొ త్త ఆజ్ఞ ). b. మహా ఆజ్ఞ : సు క్రీస్తు కు శిష్ యలను చేయుటకు తమ వరములను ఉపయోగిచుటను క్రొ త్త విశ్వాసులు నేర్చుకొనుచుడగా వారు ఫలి స్తా రు, మత్త యి 28.19-20. 4. ఫలబరితముగా ఉడుట ఫాలో-అప్ యొక్క రడవ ప్రధానమ�ైన లక్ష్మ�ైయున్నది: క్రొ త్త క్రైస్త వులు సత్్రియలు, ప్రేమగల సేవ మరియు ధ�ైర్ముగా సువార్త ను ప్రకట చుట కొరకు సృజించబడినారు.

4

a. యో హా ను 15.16

b. యో హా ను 15.8

c. రోమా . 1.13

Made with FlippingBook. PDF to flipbook with ease