సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
/ 1 1 1
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
ముగింపు » సఫలీకృతమ�ైన పట్ట ణ సువార్త ప్రకటనకు మూలము క్రొ త్త వి శ్ వా సులను వీ ల�ైన త త్వరగా వి శ్ వాసుల స ఘములో చేర్ చుట ద్వారా ఫా లో అప్ చేయుట అయ్యన్ నది. » క్రీస్తు న దు క్రొ త్త విశ్వాసులను ఫాలో-అప్ చేయుట అ టే “వారు క్రీస్తు న దు ఎదుగుటకుగాను మరియు వారి బహుమానములను పరిచర్ కొరకు ఉపయోగిచుటకుగాను క్రొ త్త గా మారుమనస్సుపొదినవారిని దేవుని కుటుబములోనికి చేర్చుట” అయ్యన్నది. ఇది పరిపక్ వత (క్రీస్తు న దు ఎదుగుట)మరియు ఫలబరితజీ వి తము (శిష్యలను వృద్ధి చేయుట ద్వారా క్రీస్తు న దు పునరుత్పత్తి ) కొరకు అయ్ యన్నది. » క్రొ త్త విశ్వాసులను ఫాలో అప్ చేయుట చాలా ప్రా ముఖ్ మ�ైయున్ నది ఎ దుక టే క్రొ త్త క్రైస్త వులు వి రోధి యొ క్ క దా డులను ఎదుర టా రు, క్రీస్తు న దు నూతన విశ్వాసములోనికి వారిని మరలా నడిపచవలసియుటుది మరియు క్రీస్తు నదు చిన్న బిడ్డ లుగా వారికి త్వరిత తల్లి ద డ్రు ల పోషణ అవసరమ�ైయున్ నది. » క్రీస్తు నదు క్రొ త్త విశ్వాసులను అపొస్త లులు ఫాలో అప్ చేసిన ఐదు విధానములను క్రొ త్త నిబధన మనకిస్తు ది, వాటిని నేడు కూడా మనము అనుసరిచవచ్చు. అవి నిలిచియుడు ప్రా ర్థన, క్రొ త్త విశ్వాసులతో వ్క్తి గత స బ ధమును త్ వరగా కలి గియు డుట, ప్రో త్ సాహము మరియు సవా లు కొరకు ప్రతి ని ధులను ప పుట, తరచుగా వ్క్తి గత స భాషణను కలిగియు డుట, వారి మీ ద నాయకులను ని య చుట. ఫాలో-అప్ మరియు క్రొ త్త విశ్వాసులను సఘములో చేర్చుట అను అశము మీద ఇవి మరియు ఇతర ప్రశ్నలకు జవాబిచ్చుటకు మీకు అదుబాటులో ఉన్న సమయమతటిని కేటా చడి. సువార్త కు వ్క్తి గతముగా లేక బహిరగముగా వి శ్వాసము ద్వారా స ద చు ప్రజలను తరచుగా స రక్షిచుట క టే ప్రభావవ తమ�ైన సువార్త ప్రకటనకు ప్రా ముఖ్మ�ైన విషయము మరొకటి లేదు.గుర్తు చుకోడి, మీ జవాబులను స్పష్ట ముగాను, క్లు ప్త ముగాను తెలిపి, వీల�ైన చోట, లేఖన ఆధారమును ఇవ డి! 1. ఫాలో-అప్ అ టే అర్థ ము ఏమి టి? ఫాలో-అప్ అనునది క్రొ త్త వి శ్ వా సులను వీల�ైనత త్వరగా సఘములోనికి చేర్చాలి అను ఆలోచనతో సబధము కలి గియున్ నది?
4
మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
Made with FlippingBook. PDF to flipbook with ease