సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
1 3 4 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
అనుబంధం 2 మేము నమ్ ముచున్నాము: న�ైసన్ వి శ్ వాస ప్రమా ణమును ఒప్ పుకొనుట (8.7.8.7. meter * ) రెవ. డా. డాన్ ఎల్ . డేవి స్ , 2007. అన్ ని హక్ కులు ప్రత్యకి చబడినవి . * ఈ పా ట న�ైసన్ వి శ్ వాస స గ్రహము ను డి సేకరి చబడి ది. దీని ని 8.7.8.7. మీ టర్ మీ ద, అనగా ఈ పా టను ఇదే మీ టర్ లోని లయలో పా డవలెను, ఉదాహరణకు ఈ ఆ గ్ల పా టలు: Joyful, Joyful, We Adore Thee; I Will Sing of My Redeemer; What a Friend We Have in Jesus; Come, Thou Long Expected Jesus భూమ్ యకా శములను సృజించి న స్వర్వశక్తి గల త డ్రిై న దేవుడు లుచున్ నా డు. దృశ్ యధృశ్ మగు సమస్త మును ఆయన ద్వారా చేయబడెను, ఆయన ద్వారా నే ఇవ్వబడెను! దేవుని ఏక�ైక కుమా రుడును, అద్వితీ యుడునగు ప్రభువ�ైన సు క్రీస్తు ను నమ్ ముచున్నాను, ఆయన సృజింపబడక జ చి నవా డును, త డ్రితో ఏకతత్వము గలవా డును కూడా! త డ్రిద్వారా పుట్టి నవా డ�ై, దేవుడు మరియు వెలుగుతో ఆయన ఏకత్వము గలవా డు; ఆయన ద్వారా దేవుడు సమస్త మును సృజించాడు, ఆయనలో సమస్త మునకు జీ వము ఇవ్వబడెను. ఈయన మా నవులమగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము ను డి దిగి, కన్ యగు మరియ ను డి పరిశుద్ధా త్మ వలన అవతరి చి పుట్టి మనుష్ యడాె ను. ఆయన మన కొరకు, పొ తి పిలా తు అధికా రము క ద సిలువ వేయబడి, ఆయన రా జ్ మునకు అ తము లేదు, ఎ దుకనగా ఆయన తలగా పరిపా లన చేస్తా డు. ప్రభువును దేవుడ�ైన జీ వముని చ్ చు పరిశుద్ధా త్మను మేము ఆరా ధ చుచున్నాము; త డ్రితోను, కుమా రుని తోను ఏకముగా ఆరా ధ పబడుచు, ప్రవక్త ల ద్వారా మా ట్లా డినవాడు. మరియు మేము ఏక ని జ స ఘమును నమ్ ముచున్నాము, అన్ ని వేళల కొరకు దేవుని పరిశుద్ధ జనులు, రూపులోను ఆకా రములో సా ర్వత్ రికమ�ైన, అపొస్త లుల వరుసలో ని ర చబడినది! పాపపరిహా ర నిమి త్త , ఏక బాప్తి స్మమును గుర్తు చుచున్ నా ము, మరియు మృతులు తి రిగి లేచు పునరుత్థా నము కొరకు మేము ఎదురుచూచుచున్నాము. అ తములేని దినముల కొరకు ఎదురు చూస్తూ , వెలుగు యుగము యొ క్క రా క కొరకు ఎదురుచూచు చున్నాము, భూమి మీ ద క్రీస్తు పరిపా లన వచ్ చినప్ పుడు, దేవుని చి త్త ము జరుగుతు ది! దేవుని కి మరియు క్రీస్తు సుకు మరియు పరిశుద్ధా త్మకు-ే క దేవుని కి స్తో త్ర ! దేవుని పరిశుద్ధ వా క్ మును హత్తు కొనుచు, మేము పురా తన బోధలను ఒప్ పుకొనుచున్నాము! శ్రమనొ ది, సమా ధి చేయబడి, మూడవ దినమున తి రిగి లేచెను. జరిగినవన్ నియు పరిశుద్ధ లేఖనములకు అనుగుణ గా జరిగా యి . పరలోకమున కెక్కి త డ్రి యొ క్క కుడిచేతి వ�ైపున కూర డియున్నాడు. సజీ వులకును, మృతులకును తీ ర్ పు తీ ర్ చుటకు క్రీస్తు తి రిగివచ్ చును.
Made with FlippingBook. PDF to flipbook with ease