సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition

/ 1 5 1

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

పర పరలు (కొనసా గి పు)

3. కొ న్ ని సంఘ పరంపరలు: డినా మి నేషన్ల మరియు క్రమముల వ్యవస్థా పకులు

ప్రెస్బిటేరియన్ స ఘములో (U.S.A.)సుమారుగా 2.5 మి లియన్ల సభ్ యలు, 11,200 స ఘాలు మరియు 21,000 అభిషేకి చబడిన సేవకులు ఉన్నారు. ప్రెస్బి టేరియన్లు వా రి చరిత్రను 16వ శతా బ్ద పు ప్రొ టెస్టె ట్ పునరుద్ధ రణలో చూస్తా రు. మా పర పర, మేము నమ్ మునది చా లా వరకు ఫ్రె చ్ న్ యయవా దియ�ైన John Calvin (1509-1564)లో కనిపిస్తు ది, మరియు ఆయన రచనలు ఆయనకటే ము దు వచ్ చిన పునరుద్ధ రణ ఆలోచనకు ఒక దిశను ఇ ది. ~ ప్రెస్బిటేరియన్ స ఘము, U.S.A. క్రైస్త వులు సు క్రీస్తు లో తమ విశ్వాసమును పలు విధములుగా వ్క్త పరచారు, మరియు అధికా రిక పర పరను మరియు గొప్ ప పర పరను కొన్ ని వి శేష వి ధా నా లలో హత్తు కొను కొన్ని ఉద్మాల ద్వారా మరియు పరపరల ద్వారా వ్క్త పరచారు. ఉదాహరణకు, కాథలిక్ ఉద్మాలు Benedict, Francis, లేక Dominic, వటి సారి ద్వారా రాగా, ప్రొ టెస్టె ట్ ఉద్మాలకు Martin Luther, John Calvin, Ulrich Zwingli, మరియు John Wesley కారణమయ్యరు. స్త్ ర లు (ఉదాహరణ, Foursquare Churchకు చెదిన Aimee Semple McPherson) మరియు అల్పులు (ఉదాహరణ, African Methodist Episcopal Churchకు చెదిన Richard Allen లేక Church of God in Christకు చె దిన Charles H. Mason, వీ రు Assemblies of Godఆవి ర్ భవములో కూడా సహా య చేసా రు) కూడా కొ న్ ని ఉద్మాలకు కారణమయ్యరు, మరియు ఇవన్ని అధికారిక పర పరను మరియు గొప్ప పర పరను వారి కాల మరియు వ్క్తీ కరణకు అనుగుణమ�ైన మార్గ ములో వ్ క్త పరచుటకు ప్రయ చారు. పలు సమయాలలో మరియు పలు ప్రజల మధ్ కొన్ని ప్రా ముఖ్మ�ైన క్రియాశీల విశ్వాస ఉద్మాల యొ క్క ఆవిర్భవ చరిత్రలో పరిశుద్ధా త్మ యొ క్క నూతన కా ర్ మును తెలి యజేస్తు ది. ఆ వి ధ గా కా థలి క్ లలో Benedictines, Franciscans, మరియు Dominicans వ టి క్రొ త్త సమాజాలు వెలువడినవి; మరియు కాథలిక్ ల వెలుపల క్రొ త్త డినామి నేషన్లు ఆవి ర్ భవి ంచా యి (Lutherans, Presbyterians, Methodists, Church of God in Christ, మొ .). వీటిలో ప్రతి పరపరకు “వ్వస్థా పకులు” ఉన్నారు, వీరి శక్తి మరియు దర్శనము క్రైస్త వ విశ్వాసము మరియు అభ్యసమునకు ఒక నూతన వ్క్తీ కరణ చేయుటకు సహాయపడ్డా యి . అవును, అగీకారయోగ్ముగా ఉడుటకు, ఈ ఉద్మాలు నిశ్చయముగా అధికారిక పరపరను మరియు గొప్ప పరపరను అనుసరిచి నమ్మకముగా వాటిని వ్క్త పరచాలి. ఈ పర పరల యొ క్క సభ్యలు ఆత్మీయతను గూర్చి వారి సొ త అలవాట్ల ను హత్తు కుటారుగాని, అవి సఘమతా పాటచవలసిన పని

3 వి శ్ వా సమునకు మూలములుగా విశ్వాస స గ్రహా లను అ గీకరి చని ప్రొ టెస్టె ట్ పునరుద్ధ రణలో అత్ యంత వి ప్ల వాత్మక గు పు (Anabaptists) కూడా దానిలో ఉన్న ముఖ్ విషయాలను ని రా కరి చలేదు. “వా రు అపొస్త లుల వి శ్ వాస ప్రమా ణమును ఊహి చుకున్నారు- వా రు దా ని ని ఇతర ప్రజల వలె “వి శ్ వాసము,” Der Glaube, అని పిలచా రు. చూడ డి John Howard Yoder,Preface to Theology: Christology

and Theological Method. Grand

Rapids: Brazos Press, 2002. pp. 222-223.

Made with FlippingBook. PDF to flipbook with ease