సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition

/ 1 5 3

సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట

పర పరలు (కొనసా గి పు)

అనుబంధం B “గొప్ప పరంపర” యొ క్క ని ర్వచనం గొప్ప పరపరను (కొన్ని సార్లు “classical Christian tradition” అని కూడా పిలువబడుతు ది) Robert E. Webber ఈ వి ధ గా ని ర్వ చాడు: [అది] క్రీస్తు కాలము నుడి ఐదవ శతాబ్ద ము మధ్లో లేఖనములలో నుడి అభి వృద్ధి చె దిన క్రైస్త వ వి శ్ వాసము మరియు అలవా ట్ల యొ క్ క వి స్తా ర ఆకా రము. ~ Webber. The Majestic Tapestry. Nashville: Thomas Nelson Publishers, 1986. p. 10. ఈ పర పర పురాతన మరియు ఆధునిక ప్రొ టెస్టె ట్ వేదా తవేత్త ల ద్వారా బలముగా ప్రకట చబడి ది. ఆ విధగా ఆ పురాతన సభల�ైన Nicea, Constantinople, the first of Ephesus, Chalcedon, మరియు మిగిలినవి, తప్పిదములను ఎదురిచుటకు ఏర్ పాటుచేయబడినప్పటికీ, వి శ్ వాస సిద్ా ంతములను ఇష్ట పూర్వకముగా హత్తు కొని పరిశుద్ధ ముగా గౌరవిస్తా ము, ఎ దుక టే వాటిలో నిజమ�ైన మరియు పవిత్రమ�ైన లేఖనముల అనువాదము ఉ ది, మరియు వాటిని పరిశుద్ధ పితరులు ఆత్మీయ మెళకువతో మతమునకు విరోధముగా నిలబడినవారిని అనగద్రొ క్ కుటకు ఉపయో గి చారు. ~ John Calvin. Institutes . IV, ix. 8. . . . ఆధుని క బ�ైబి ల్ వ్ యఖ్ యనములో వి లువ�ైన ప్రతి ది కూడా ఐదవ శతా బ్ద ము లోపే కనుగొ నబడి ది. ~ Thomas C. Oden. The Word of Life. San Francisco: HarperSanFrancisco, 1989. p. xi మొ దటి నాలుగు సభలు త్రిత్వము మరియు మానవతారము మీద ఆర్తో డా క్ స్ వి శ్ వాసమును స్థి రపరచాయి కాబట్టి అవి చాలా ప్రా ముఖ్మ�ైనవి . ~ Philip Schaff. The Creeds of Christendom. Vol. 1. Grand Rapids: Baker Book House, 1996. p. 44. ఎక్ యమి ని కల్ సభలు మరియు విశ్వాస స గ్రహములను గూర్చి మా స బోధన, పలు స ఘములు అనగా కా థలి క్ , ఆర్తో డా క్ స్, మరియు ప్రొ టెస్టె ట్ వా రు అ గీకరి చి న సభల మీ ద మా దృష్టి ఉ చాము. మొ దటి ఏడు సభలను గూర్చి కాథలి క్ మరియు ఆర్తో డా క్ స్ వారు సమ చినప్పటికీ, ప్రొ టెస్టె ట్ వారు మొ దటి నాలుగు వాటిని ప్రా థమి క గా

Made with FlippingBook. PDF to flipbook with ease