సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
/ 1 5 9
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
అనుబంధం 18 మీ అభ్ యసములను డా క్ యమ ట్ చేయుట గుర్తి పు ఇవ్వవలసిన చోట గుర్తి పు ఇచ్ చుటకు మీ కు సహా యపడు మా- ర్గదర్శి The Urban Ministry Institute భావ ఛౌర్ము అనగా ఇతరుల ఆలోచనలను దొగి చడ, వారికి ఇవ్వవలసిన సబోధనను ఇవ్వకుడా మీ సొత ఆలోచనల వలె ఉపయో గిచుట. చదువు వి షయ లో, వేరొకరి ఆలోచనలను దొ గి చుట వేరొకరి వస్తు వులను దొ గి చుటతో సమా న . ఆ ఆలో చనలు మీ రు చదివి న పుస్త కము, ఒక వ్ యసము, లేక ఇతర వి ద్ యర్థి కి చెదినవి కావచ్చు. భావ ఛౌర్మును చేయకుడా ఉడుటకు “నోట్స్” జాగ్రత్త గా తీ సుకొనుట (టెక్స్ట్ నోట్ స్, సూచనలు, ఎ డ్ నోట్ స్ మొ .) మరియు “పని ఉదహరి చు” భాగమును ఉపయో గిచుట మచిది. దీని ద్వారా మీరు ఇతరుల ఆలోచనను ఉపయో గి చి నప్ పుడు చదువు వా రికి అవి ఇతరుల ఆలోచనలు అని తెలుస్తు ది. ప్రస్తా వనలను వర్ణి oచడములో ఏదయి తే ఇతర వ్ క్తి ను డి మీ రు తీ సుకున్ న ఆలోచనలు మరియు సమా చా రము ఉపయో గి చి నప్ పుడు ఒక రచనలో ఉపయో గి చవలసి ఉ టు ది. ప్రతి ప్రస్తా వనలను వర్ణి చదములో ర డు భాగములు ఉ టాయి : • మీ పేపరులోని ఇతరుల నుడి తీసుకున్న ప్రతి ఉద్ధా రము ప్రక్కన దీనిని ఉపయో గి చవచ్ చు. • పేపర్ చివరిలో “వర్క్స్ స�ైటేడ్” పేజీ కూడా ఉపయో గి చవచ్చు మరియు అది ఉపయో గి చి న పుస్త కముల యొ క్క సమా చారము ఇస్తు ది మూడు రకముల నోట్స్ ఉన్నాయి : బ్రా కెట్టు లో పెట్టు నోట్స్, ఫుట్ నోట్స్, మరియు ముగిపు నోట్స్. The Urban Ministry Instituteలో బ్రా కెట్టు లో పెట్టు నోట్స్ ను ఉపయో గి చా లని మేము వి ద్ యర్థు లను ప్రో త్సహిస్తా ము. ఈ నోట్ స్ లో రచయి త యొ క్క ఆఖరి పేరు(లు), పుస్త కము ముద్రి చబడిన తేది, మరియు మీ రు సమాచారమును సేకరి చి న పేజీ నె బర్(లు). ఉదాహరణకు: ఆదికా డము 14.1-24 యొ క్క అర్థ మును గ్రహిచుటకు చేసిన ప్రయత లో, బ�ైబిల్ కథలలో “సభాషణ మొ దటిగా ఆర చబడిన స్థ లము వక్త యొ క్ క స్వభావమును తెలుసుకొనుటకు ఒక ప్రా ముఖ్మ�ైన సమయము” (Kaiser and Silva 1994, 73) అని గ్రహి చుట చాలా ప్రా ముఖ్ము. ఆశీర్వాద వచనములను పలుకు మెల్కీసెదకు స్వభావము విషయములో ఇది నిజము. ఒక సకారాత్మక ఆత్మీయ ప్రభావముగా మెల్కీసెదకు యొ క్క గుర్తి పు ఆయన సేలాముకు రాజు అను సత్ములో పునరుద్ఘా టచబడుతుది, ఎదుకనగా సేలాము అటే “సురక్త , శా తి తో” (Wiseman 1996, 1045).
భా వ ఛౌర్యము నుండి తొలగిపోవడం
ప్ర స్తా వనలను వర్ణి ంచి ఉపయో గించుట
మీ పేపర్ లో నోట్స్ ఉపయో గించుట
Made with FlippingBook. PDF to flipbook with ease