సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
4 0 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
పాపములని మి త్త ము మృతి పొ దెను, సమా ధిచేయబడెను, [4] లేఖనముల ప్రకా రము మూడవదినమున లేపబడెను. [5] ఆయన కేఫాకును, తరువాత ప డ్రె డుగురికిని కనబడెను. [6] అటుపిమ్ మట ఐదు వ దలకు ఎక్ కువ�ైన సహో దరులకు ఒక్ కసమయమ దే కనబడెను. వీ రిలో అనేకులు ఇప్ పటివరకు ని లి చి యున్ నా రు, కొ దరు ని ద్రి చి రి. [7] తరువా త ఆయన యా కోబుకును, అటుతరువా త అపొస్త లులక దరికిని కనబడెను. [8] అ దరికి కడపట అకా లమ దు పుట్టి నట్టు న్న నాకును కనబడెను. తనకు ఇవ్వబడిన వృత్ా ంతమును మరియు సిద్ా ంతమును అపొస్త లుడ�ైన పౌలు తన సువార్త పరిచర్లో ఇతరులకు ఇచ్చాడు. ఈ సదేశము, ఈ సచకరువు, విశ్వాసి నమ్ మిన డల తన ఆత్మకు రక్షణను కలిగి చు సాధనమ�ైయున్నది. ఈ స దేశము యొ క్క కే ద్రము లేఖనముల ప్రకా ర మన పా పముల కొరకు మరణి చి , పా తి పెట్ట బడి, అదే లేఖన సాక్ష్మునకు అనుగుణగా తిరిగిలేచిన దేవుని మెసయై న సు క్రీస్తు యొ క్క వ్క్తి త్వము మరియు కార్ము అయ్యన్నది.ఈ పునరుత్థా నుడ�ైన ప్రభువ�ైన సు అనేక మ ది సాక్షులకు చివరికి తనకు ప్రత్క్షమయ్యడు అని ఈ సదేశము చెబుతుది. ఈ సులువ�ైన, స్పష్ట మ�ైన, మరియు సూట�ైన సదేశము వి మో చన సువా ర్త అయ్ యన్ నది, నమ్ ము ప్రతి వా రిని వి డిప చు సత్ వా క్ మ�ైయున్ నది. ఇతరులకు బోధచగల నమ్మకమ�ైన ప్రజలకు ఈ సువార్త ను అప్పగిచుట సువార్త ప్రకటన యొ క్క కే ద్ర విషయమ�ైయున్నది (2 తిమో తి 2.2). అపొస్త లులు మనకు అనుగ్రహిచిన దానిని నమ్మకముగా ఇతరులకు అదచుట కటే ప్రా ముఖ్మ�ైన వి షయము దేవుని స దేశకులకు మరొకటి లేదు. మనము దేవుని మర్మముల యొ క్క ఉగ్రా ణాధిపతులమ�ైయున్నాము (1 కొరి థీ. 4.1-2) మరియు మనము నమ్మకముగా ఉ డుట చాలా అవసరము. దానిని మనము స కరి చాలి, భద్రపరచాలి, ప చాలి, ఇతరులకు ధ�ైర్ముగా బోధ చాలి. దాని స దేశము ద్వారా ఎక్కువగా మారిన వారు సువార్త ను ఉత్త మమ�ైన రీతిలో బోధ చగలరు. అపొస్త లులు మనకిచ్చిన క్రీస్తు సువార్త అను స చకరువును మీ రు భద్రపరచుటకు సమర్పణ కలి గియున్నారా ? న�ైసన్ విశ్వాస స గ్రహమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి చిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క ది ప్రా ర్థనలు చేయ డి: సర్ వశక్తి గల సజీ వుడవ�ై న దేవా, మానవాళి కొరకు నీ కున్న మృదువ�ై న ప్రే మలో నీ కుమారుడు, మా రక్షకుడ�ై న ేసు క్రీ స్తు ను మా స్వభావమును తీసుకొనుటకు, సిలువ మీద మరణిచుటకు, ఆయన గొప్ప విధేయతకు మాకు మాదిరిని ఇచ్ చుటకు ప పియున్ నా వు: ఆయన శ్ర మల మా ర్గ ములలో నడుచుటకు, ఆయన పునరుత్థా నములో పాలుపచుకొనుటకు మాకు అనుగ్ర హిచుము; అద్వితీయ దేవుడ�ై న నీ ద్వారా మరియు పరిశుద్ధా త్మ ద్వారా నిత్ము జీ చు మరియు పా చు మా ప్ర భువ�ై న ేసు క్రీ స్తు ద్వారా. ఆమెన్ . ~ The Episcopal Church. The Book of Common Prayer and Administrations of the Sacraments and Other Rites and Ceremonies of the Church, Together with the Psalter or Psalms of David. New York: The Church Hymnal Corporation, 1979. p. 219.
2
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
Made with FlippingBook. PDF to flipbook with ease