సువారి పరాకటన & ఆత్ మీయ ప్రాటా ం Capstone Module 8, Telegu Edition
9 4 /
సు వా ర్త ప్ర కటన & ఆత్మీయ పోరాట
సువార్త ప్రకటన అ టే కేవల మన చెప్పు మాటలు మాత్రమే కాదుగాని, మనము ఎవరము మరియు ఏమి చేస్తా ము కూడా అయ్యన్నది (అనగా, సువార్త ప్రకటన స్థిరమ�ైన ప్రవర్త న మరియు నిజమ�ైన ఆత్మీయత మీ ద ఆధారపడియు టు ది). మన సా క్ష్ ముతో పా టుగా దేవుని తో సరిగా నడిచి నప్ పుడు, మన కుటు బములతో ప్రేమగల సబధములను కలిగియున్నప్పుడు, మరియు బయట మచి పేరు ఉన్నప్పుడు మనము దేవుని సువా ర్త కు నమ్మకమ�ైన సేవకులముగా ఉ టాము. ఉగ్రా ణాధిపథ్ము ముఖ్ ముగా పేదవా రు మరియు అత్ యంత బలహీనుల వి షయములో సత్్ రియల కొరకు రోషము కలిగియుడుటలో వ్క్త పరచబడుతుది. నిలిచియుడు విజ్ఞా పన ప్రా ర్థన, వ్ క్తి గత ఆత్ మల రక్ షణ మరియు బహిర గ పరిచర్ ద్ వా రా సిద్ధ పడు అట్టి ప్రభా వవ తమ�ైన సువార్తి కులు పట్ట ణ పరిచర్లో గృహ నెట్వర్క్ లేక ఒయి కోస్ అను అశము మీ ద దృష్టి పెడతారు. సువార్త ప్రకటన పట్ట ణ సమాజమునకు సువార్త ప్రకటచు విధానములు అను అ శములను గూర్చి మరికొన్ని ఆలోచనలను మీ రు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Arn, Win and Charles Arn. The Master’s Plan for Making Disciples. 2nd Ed. Grand Rapids: Baker Book House, 1998. Snyder, Howard A. Community of the King. Downers Grove: InterVarsity Press, 1977. --------. Liberating the Church: The Ecology of Church and Kingdom. Downers Grove: InterVarsity Press, 1983. మీ వ్క్తి గత జీవితము మరియు పరిచర్తో అది కలిగియున్న పరస్పర స బ ధము దృష్ట్ యా లేఖన సత్మును గూర్చి ఆలోచన చేయుట మీ వ్క్తి గత జీవితములో దేవుని వాక్మును సజీవపరచుటకు మూలమ�ైయున్నది. ఈ పాఠ యొ క్క కేద్ర బోధనలను ధ్యా నించి , ఈ సత్ముల ఆధారముగా మీ రు మీ పరిచర్ను ఏ వి ధముగా మార్చాలని కోరుచున్నాడో ప్రభువు అడగడి. పరిశుద్ధా త్మ స్వాతత్ర్ యము మరియు సృజనాత్మకతగలవాడు (2 కొరి థీ. 3.17), మరియు ఈ వి షయములో మీ రు ఆయన మాటలు టే,మీ వ్క్తి గత జీ వి త పరిస్థి తి లో దేవుని వా క్ మును నూతన వి ధములలో అనువర్తి చుటకు ఆయన మీ కు సహా యము చేస్తా డు. ఆయన స్వర సజీవమ�ైనది మరియు వ్ క్తి గతమ�ైనది; ప్రస్తు తము మీ వ్ క్తి గత పరిచర్ లో ఈ సత్ ములను నూతన విధానములలో అనువర్తి చుటకు ఆయన మి మ్ మును పిలచుచు డవచ్ చు. ఈ వా రము ఆయన సన్నిధిలో సమయము గడిపి, సువార్త ప్రకటన పద్ధ తులకు ఈ బోధను అనువర్తి చుటకు ఆయన మిమ్మును ప్రేరేపచు మార్గ ములను కనుగొని, ఆయన మాటలకు త్వరగా స దచునట్లు సిద్ధ పడుటకు సమయమును కేటా చడి. అవును, ఈ వారము ఆయన ఏమి బయలుపరచి నను, మీ తరగతి లోని ఇతరులతో ఆ వి షయములను ప చుకొనుటకు సిద్ధ ముగా ఉడడి.
పా ఠ్యంశా ల పునరుద్ఘా టన
ని ధులు మరియు పుస్త కాలు
3
పరిచర్య అనుబంధా లు
Made with FlippingBook. PDF to flipbook with ease