Christ: The Theme of the Bible, Telugu Edition

యెషయాె

షయా గ్ంథములో అనేక మెస్సీయ ఆశలు ఉన్నాయి. ఆయన క్రీ సతు ్ను “ఉన్నతముగా హెచ్చించబడినవానిగా” (6:1), కన్ గర్భమున పుట్టి నవానిగా (7:14), “బలమ�ై న దేవుడు” మరియు “సమాధాన అధిపతి”గా (9:6), కొట్బడిన గొర్రె పిల్గా (chap. 53), ెహోవా అభిషేకించినవానిగా (61:1 ff.), మరియు అన్నిటి కంటే ఎక్కువగా, క్రీ సతు ్ను శ్మపడుచున్న దాసునిగా చూసాడు (cf. అధ్య. 53-62). యర్మీయా యిర్మీయా క్రీ సతు ్ను “జీవజలపు ఊటగా” (2:13), “గిలాదులోని గుగ్గి లంగా” (8:22), మంచి కాపరిగా (23:4), రాజ�ై న దావీదుగా (30:9), “నీతిగల కొమ్మగా” (23:5), మరియు “మన నీతిై న దేవునిగా” (23:6) చూసాడు. విలాపవాక్ములు విలాపవాక్ములు క్రీ సతు ్ యొక్క ప్వచన చిత్ములను ెహోవా ద్వారా శ్మపొ ందినవానిగా (1:12), ఆయన శత్రు వుల ద్వారా తృణీకరించబడినవానిగా (2:15-16), “ప్జల దృష్టి లో హేళనగా” (3:14), కొట్బడి అవమానపరచబడినవానిగా (3:30) చూపుతాడు, అయితే అన్నిటికి వెనుక క్రీ సతు ్ విలపించు ప్వక్గా ఉన్నాడు (cf. మత్యి 23:37 ff.). యెహేజ్కేలుె హేజ్కేలు క్రీ సతు ్ కొరకు ఆసక్తి తో ఎదురుచూసతా ్డు. ఆయన దేశమును పునరుద్రించువాడు (అధ్య. 37), గొర్రె ల కాపరి (34:23), దేశమును శుద్ధి చేయువాడు (36:24 ff.), కాని అన్నిటి కంటే ఎక్కువగా క్రీ సతు ్ దేవుని యొక్క మహిమగా ఉన్నాడు (cf. అధ్య. 1, 43). దానియేలు దే లు క్రీ సతు ్ను గూర్చి చెబుతూ అంటాడు “చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్బడిన ఆ రాయి” (2:45), “అభిషికతు ్డు [మెస్సీయ]” (9:26), “నరపుత్రు డు” (7:13), మరియు “మహావృదధు ్డు” (7:22).

106

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online