Christ: The Theme of the Bible, Telugu Edition
కాపరి (యోహాను 10), మరియు ఉత్మ మేలులు కొరకు జరిగింది, మరియు ఇది కరొ ్త్ నిబంధనలో “క్రీ సతు ్ ేసునందు దేవుని ఉన్నతమ�ై న పిలుపునకు కలుగు
బహుమానము”లో కనిపిసతు ్ంది (ఫిలిప్పీ. 3:14). పరమగీత : క్రీ సతు ్లో ఏకమగుట కొరకు ఆకాంక్ష
అక్షరాల, ఈ గీతం అన్యన్ వ�ై వాహిక బంధమును గూర్చి తెలియజేసతు ్ంది. అయితే, ఆత్మీయంగా పరమగీతము ఇశ్రాే లు మరియు ెహోవాకు మధ్, లేక దేవుడు మరియు వ్క్తి కి మధ్ ఉన్న అనుబంధమును తెలియజేసతు ్ంది. ప్రే మ బంధములో ఒక పెరుగుతున్న పరిపక్వత కనిపిసతు ్ంది, ఇది ప్రి యుని పొ ందుకొనుట నుండి (2:16) ప్రి యునిచే పొ ందబడుటకు (6:3), తన వధువు కొరకు ప్రి యుని ప్రే మ యొక్క సంపూర్ ప్త్క్షతలోనికి ఇది సాగుతుంది (7:10). క్రీ సతు ్ ప్రే మ రహస్మును మరియు ఆయన ప్రి య వధువు సంఘముతో ఆయన యొక్క అన్యన్త కొరకు ఈ గీతం ఆశపడుతుంది (ఎఫెసీ. 5:32). ప్వచన : క్రీ సతు ్ కొరకు ఎదురుచూపు క్రీ సతు ్ కొరకు పునాది ధర్మశాస్్ములో బలముగా వేయబడినది, దానికి సిద్పాటు చరిత్లో చేయబడింది, మరియు ఆకాంక్ష పద్భాగంలో ఆత్మీయంగా వ్క్పరచబడింది. ప్వక్ల పుస్కాలలో ఈ ఆకాంక్ష క్రీ సతు ్ అను మెస్సీయ నిరీక్షణలో ఫలించింది. ధర్మశాస్్ము పునాది వ�ై పు క్రి ందికి చూడగా, చరిత్ సిద్పాటుతో బయటకు చూసింది, పద్భాగము ఆకాంక్షతో ప�ై కి చూసింది, మరియు ప్వచన గ్ంథములు నిరీక్షణతో ముందుకు చూసాయి. ధర్మశాస్్ము ప్జలయొక్క న�ై తిక భాగమును, చరిత్ జాతీయ భాగమును, పద్భాగం ఆత్మీయ భాగమును ఇవ్వగా, ప్వచనము ప్వచన భాగమును ఇచ్చాయి. పదిహేడు ప్వచన పుస్కాలను మూడు భాగాలుగా విభజించవచ్చు: చెరకు ముందు ఉన్న ప్వక్లు (ె షయా, యిర్మీయా, హోషేయ నుండి జెఫన్య వరకు), వీరు ెరూషలేము పతనమునకు (క్రీ .పూ. 586) ముందు హెచ్చరించారు , చెరలో ఉన్నప్పుడు వ్రా యబడిన పుస్కాలు (విలాపవాక్ములు, ెహేజ్కేలు, దే లు), వీరు డెబ సంవత్సరాల చెర కాలములో వారి దేశము యొక్క పునరుద్రణ కొరకు ఆకాంక్షతో ఎదురుచూసారు, మరియు చెరతరువాత ప్వక్లు (హగ్యి, జెకర్య, మలాకీ), వీరు మిగిలిపో యిన శేషమును పడిపో యిన దేశ పునఃనిర్మాణము కొరకు పురికొల్పారు. ఈ ప్వక్లు అందరు క్రీ సతు ్ కొరకు నిరీక్ష ిచారు గాని, ప్తి ఒక్కరు వారి వారి విధంగా చేసారు.
105
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online