Christ: The Theme of the Bible, Telugu Edition

ఆయన మందిరముతో (కీర్నలు 73- 89), ఆయన సహాయముతో (కీర్నలు 90-106), మరియు ఆయన న�ై తికతతో కూడా (కీర్నలు 107-50) అనుబంధము కలిగియుండుట. కొన్ని సారలు ్ క్రీ సతు ్తో అనుబంధము కొరకు ఈ లోత�ై న ఆకాంక్ష క్రీ సతు ్ను గూర్చి బహిరంగ మెస్సీయ ప్కటనకు దారి తీసతు ్ంది (cf. కీర్నలు 22). అయితే, కీర్నలలోని ఆశలు క్రీ సతు ్ నరవతరిగా వచ్చుట, సిలువ వేయబడుట, పునరుతథా ్నము, మరియు విజఞా ్పన వరకు నెరవేర్పు కాలేదు, మరియు మానవులు “కృపా సింహాసనము యొద్కు నిశ్చయతతో వచ్చుటకు” ఒక మార్ము తెరువబడింది (హెబ్రీ 4:16). సామెతలు: క్రీ సతు ్లో జఞా ్నము కొరకు ఆకాంక్ష జఞా ్నము అనగా “అభ్యసిక న�ై పుణ్య” లేక “పవిత్మ�ై న అవగాహన” మరియు ఇది విశ్వాసులు సత్మును వినుట మాత్మే గాక దానిని వారి జీవితాలలో అన్వయించుటకు పురికొల్పింది. జఞా ్నము శరీరరూపం దాల్చాలని సామెతలు కోరింది (సామెతలు. 8), మరియు “సర్వ జఞా ్న వివేకముల నిధిై న” క్రీ సతు ్ శరీరదారిై నప్పుడు అది నెరవేరింది (కొలస్సీ. 2:3). కాబట్టి జఞా ్ను లకు (అధ్య. 1-9), జఞా ్నుల యొక్క (10:1-22:16), జఞా ్నుల కొరకు (22:17-24:34), మరియు జఞా ్నుల నుండి (అధ్య. 25-31) వచ్చిన మాటల ద్వారా సామెతల గ్ంథములో జఞా ్న వివేకము కొరకు ఆకాంక్ష కనిపిసతు ్ంది. అయితే పథ నిబంధన పరిశుదధు ్లు బో ధలో ఆకాంక్ష చేసినవి, క్రొ త్ నిబంధన పరిశుదధు ్లు వ్క్తి త్వములో కలిగియున్నారు, అనగా క్రీ సతు ్ స్వయంగా “[వారి కొరకు] . . . జఞా ్నముగా చేయబడెను” (1 కొరింథీ. 1:30). ప్స గి: క్రీ సతు ్లో స తృప్తి కొరకు ఆకాంక్ష తత్వవాదులు ఎల్ప్పుడూ “అతి ఉత్మమ�ై నదాని” ( summum bonum ) యొక్క స్వభావమును గూర్చి ఊహించారు. ప్సంగిలోని జఞాై ్ న బో ధకుడు దాని కొరకు వెదకుట ఆరంభించగా, దానిని మొదట అతడు పరిశోధనాత్మకంగా (అధ్య. 1-2), అనగా మద్ము, స్త్ రీ లు, మరియు పనులలో వెదకసాగాడు. అయితే, సమస్మును వ్ర్మని మరియు అలసట అని అతడు గ్హించాడు’. తరువాత అతడు ఈ సమస్ను తత్వవాదములో (అధ్య. 3-12) ఐశ్వర్య మరియు జఞా ్నమును గూర్చి చదివి అదే విషయమును కనుగొన్నాడు: “సూర్యున క్రి ంద” ఆనందము లేదు. ఆనందము అనేది సూర్యున ఆవల కుమారునిలో పొ ందుకోవాలని చెబుతూ ఇలా వ్రా సాడు, “దేవునియందు భయభకతు ్లు కలిగియుండి ఆయన కట్డల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదిే విధి” (12:13), ఈ మాటలు “కాపరి ద్వారా ఇవ్వబడెను” (12:11) అని చెప్పాడు. ఈ విధంగా, ఆకాంక్ష అనేది మంచి

104

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online